మీ భార్యలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా….. కచ్చితంగా ఆమెకు ఎఫైర్ ఉన్నట్లే?

ప్రస్తుత కాలంలో భార్యాభర్తల మధ్య ఉన్న అన్యోన్యత పూర్తిగా తగ్గిపోయింది.ఇలా ఒకరిపై ఒకరికి ఏమాత్రం ప్రేమ లేకపోవడమే కాకుండా ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కూడా అధికమవుతున్నాయి.ఇలా రోజురోజుకే అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారి సంఖ్య అధికమవుతుంది ఇలా అక్రమ సంబంధాల కారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తడమే కాకుండా హత్యలు కూడా అధికంగా జరుగుతున్నాయి.అయితే ఇలా భార్య లేదా భర్త ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకుంటారు అంటే వారి పట్ల వారు జీవిత భాగస్వామి ప్రవర్తన బాగలేదని అర్థం.

భర్త భార్యను సరిగా చూసుకోకపోయినా తన పట్ల ప్రేమను వ్యక్తపరచకపోయినా భార్య ఎప్పుడూ కూడా అసంతృప్తిగా ఉంటుంది. ఈ క్రమంలోనే మరో మగాడికి దగ్గర కావాలనే ఆలోచనలు కూడా తనకు కలుగుతాయి అందుకే భర్త ఎప్పుడూ కూడా భార్యతో ప్రేమగా ఉండి తనకు నచ్చిన విధంగా వ్యవహరించాలని నిపుణులు చెబుతున్నారు. ఇక భార్య భర్తకు తెలియకుండా ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకుంది అంటే భార్యలో ఇలాంటి లక్షణాలు బహిర్గతమవుతాయి.

పడక గదిలో భార్య భర్తను దగ్గరకు రానివ్వదు అలాగే శృంగారాన్ని కూడా తరచూ వాయిదా వేస్తూ ఉంటారు. ఇలా ప్రతి విషయంలోనూ భర్తను దూరం పెట్టడమే కాకుండా తనని చులకన చేసి మాట్లాడుతున్న కూడా తనకు ఇతరులతో ఎఫైర్ ఉందని అర్థం. అదేవిధంగా మీరు ఏ విషయం గురించి మాట్లాడిన తడబడటం లేదా ఎమోషనల్ అవుతున్న తనకు ఇతరులతో అక్రమ సంబంధం ఉందని అర్థం. ఇక మీ దగ్గర ఏ విషయాన్ని దాచిన, లేదంటే మీరు ఆఫీసుకు వెళ్లే తర్వాత అందంగా ముస్తాబయి కొత్త దుస్తులు ధరించిన తాను ఇతరులపై మనసు పడిందని అర్థం అంటూ నిపుణులు చెబుతున్నారు.