సాధారణంగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అనుబంధం మరింత బలపడాలి అంటే వారి మధ్య లైంగిక జీవితం కూడా అంతే సజావుగా సాగిపోవాలి ఇలా భార్యాభర్తల మధ్య లైంగిక జీవితం బలపడితేనే వారి వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా కొనసాగుతుంది అయితే పెళ్లయిన తర్వాత సాధారణంగా అబ్బాయి లేదా అమ్మాయి ఇద్దరు కూడా శరీర బరువు పెరగడం సర్వసాధారణం ఇలా శరీర బరువు పెరిగినవారు శృంగారంలో పాల్గొంటే బరువు తగ్గుతారని చాలామంది భావిస్తుంటారు మరి ఇందులో ఎంతవరకు నిజముంది నిపుణులు ఏం చెబుతున్నారు అనే విషయానికి వస్తే…
నిపుణుల అభిప్రాయం ప్రకారం శృంగారంలో పాల్గొన్నప్పుడు శరీరంలోని ప్రతి అవయవం పని చేస్తుంది. నిజానికి చెప్పాలంటే ఇది ఓ మంచి వర్కౌట్ అని చెప్పవచ్చు ఇలా శృంగారంలో పాల్గొన్న సమయంలో శరీరం నుంచి ఎక్కువ శాతంలో కేలరీలు కరిగిపోతాయి.దీంతో శరీర బరువు తగ్గడానికి అవకాశాలు ఉంటాయి ఇలా బరువు తగ్గాలనుకునే వారు శృంగారంలో పాల్గొనడం చాలా మంచి ఆప్షన్ అని నిపుణులు చెబుతున్నారు.
రెగ్యులర్‌గా శృంగారం చేస్తే త్వరగా బరువు కూడా తగ్గుతారని సూచిస్తున్నారు. అయితే, ఎలా శృంగారం చేస్తే మంచిది. అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. చాలా మంది శరీర బరువు తగ్గడానికి పెద్దగా వర్కౌట్ చేస్తూ ఉంటారు అయితే శృంగారంలో పాల్గొనడం వల్ల అధిక శాతంలో కేలరీలు ఖర్చయి ఎంతో సులభంగా బరువు తగ్గవచ్చు కానీ శృంగారంలో పాల్గొనడానికి పురుషులతో పోలిస్తే మహిళలు పెద్దగా ఆసక్తి కనబరచరు.ఇలా శృంగారంలో ఇష్టత చూపకపోవడంతో చాలామంది రొమాన్స్ చేస్తూ ఉంటారు కానీ రొమాన్స్ వల్ల బరువు తగ్గడానికి కేవలం శృంగారంలో పాల్గొన్నప్పుడు మాత్రమే శరీర బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.