శృంగారం అనేది సృష్టికి మూలం అనే విషయం అందరికీ తెలిసిందే అయితే మరొక జన్మంటూ ఉండాలి అంటే శృంగారం అనేది తప్పనిసరిగా ఉండాలి అప్పుడే ఈ సృష్టి అనేది కూడా ముందుకు నడుస్తుంది. అయితే చాలామంది ఇలా శృంగారం గురించి మాట్లాడటానికి ఎంతో సంకోచిస్తూ ఉంటారు. ఇలా కొందరు శృంగారం పట్ల అపోహలు భయాందోళనలు కూడా కలిగి ఉంటారు.మరికొందరు సరదాగా ఎంతో ప్రేమగా శృంగారంలో పాల్గొంటూ ఉంటారు ఈ క్రమంలోనే శృంగారం పై నిర్వహించిన ఓ పరిశోధనలో భాగంగా అసలు శృంగారంలో ఎందుకు పాల్గొంటారు పాల్గొనడానికి గల కారణాలు ఏంటి అని సర్వే నిర్వహించారు.
ఈ సర్వేలో భాగంగా అసలు శృంగారంలో పాల్గొనడానికి గల కారణం ఏంటి అనే విషయం గురించి ప్రశ్నిస్తూ కొందరు శృంగారంలో పాల్గొనక పోవడం ఇష్టం లేక ఎలా తప్పించుకోవాలనే విషయాల గురించి పలు అబద్ధాలు కూడా చెబుతున్నట్లు తెలిపారు ఈ క్రమంలోనే తమకు తల నొప్పిగా ఉందని అబద్ధాలు చెబుతారని మరికొందరు నిద్రపోతున్నట్లు నటించడమే అంటూ సమాధానం చెప్పారు.
ఇక శృంగారంలో ఎందుకు పాల్గొనాలి అనే విషయం గురించి కూడా కొందరు వారి అభిప్రాయాలను తెలియజేశారు ఇందులో భాగంగా ఇతరులు తమని ఆకర్షించే అంతంతో ఉన్నప్పుడు తప్పనిసరిగా శృంగారంలో పాల్గొనాలి అని కొందరు సమాధానం చెప్పారు మరి కొందరు శృంగారం అనేది వవ్యాయామంలా ఉంటుందని సమాధానం చెప్పారు. మరికొందరు తమ మధ్య ఉన్న బంధాన్ని బలోపేతం చేసుకోవడం కోసం తమ జీవిత భాగస్వామి పై ఉన్న ప్రేమతో శృంగారంలో పాల్గొంటామని సమాధానం చెప్పారు.