మనలో చాలామంది చలికాలంలో వాటర్ హీటర్ ను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. వాటర్ హీటర్ వాటర్ తో స్నానం చేయడం వల్ల తక్కువ సమయంలో వాటర్ హీట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. అయితే వాటర్ హీటర్ ను వాడే వాళ్లు కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఎలక్ట్రిక్ వాటర్ హీటర్ ను వాడటం వల్ల ఆ వాటర్ తొ కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది.
హీటర్ తో వేడి చేసిన నీళ్లతో స్నానం చేయడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఎలక్ట్రిక్ హీటర్లను ఉపయోగించడం వల్ల వాటి నుంచి ప్రమాదకరమైన కార్బన్ మోనాక్సైడ్ విడుదలయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ హానికరమైన వాయువులను పీలిస్తే శరీరానికి సైతం హాని కలుగుతుందని కచ్చితంగా చెప్పవచ్చు.
వాటర్ హీటర్ నుంచి విడుదలయ్యే కెమికల్స్ వల్ల తలనొప్పి, వికారంతో పాటు శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఎలక్ట్రిక్ వాటర్ హీటర్ ను వాడే వాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. హీటర్ వాటర్ ను తరచూ వాడటం వల్ల శరీరానికి లాభం కంటే నష్టం ఎక్కువగా కలిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
వాటర్ హీటర్ వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇతర విధానాల ద్వారా వాటర్ ను హీట్ చేసుకుంటే మంచిది. వాటర్ హీటర్ ను దీర్ఘకాలంలో ఉపయోగిస్తే మరిన్ని ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు. మరీ అత్యవసరం అయితే మాత్రమే వాటర్ హీటర్ ను వినియోగిస్తే మంచిది.