మనలో చాలామంది వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకోవడానికి ఆసక్తి చూపిస్తారనే సంగతి తెలిసిందే. కొంతమంది వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకున్నా చిన్నచిన్న పొరపాట్లు చేయడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వాస్తు దోషాలకు సులభంగా చెక్ పెట్టే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఇంట్లో కుటుంబ సభ్యులకు తరచూ అనారోగ్య సమస్యలు వస్తుంటే వాస్తు దోషాలు కారణమయ్యే అవకాశం ఉంది.
కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతున్నా చేపట్టిన పనులలో విజయం సాధించకపోయినా వాస్తు దోషాలు కారణమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. చిన్నచిన్న విషయాలకు మానసికంగా ఆందోళనలు కలుగుతున్నా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నా వాస్తు దోషాలు కారణమయ్యే అవకాశం అయితే ఉంది. సంతానం కలగకపోయినా, ఎక్కువగా అప్పులు చేస్తున్నా వాస్తు కారణమయ్యే అవకాశం ఉంది.
తగినంత డబ్బు ఉన్నా ఏదో లేదనే భావన తరచూ కలుగుతుందంటే వాస్తు సమస్య అని గుర్తించాలి. పిల్లలు సరిగ్గా చదువుకోకపోయినా, తరచూ పోలీస్ కేసుల్లో ఇరుక్కుంటున్నా వాస్తుదోషాలు కారణమయ్యే అవకాశం ఉంటుంది. వాస్తు పండితులను సంప్రదించడం ద్వారా కూడా వాస్తు సమస్యలకు చెక్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది.
వాస్తు దోషాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకుని చిట్కాలు పాటించడం ద్వారా వాస్తు సమస్యలు కచ్చితంగా దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ప్రశాంతమైన ఇంటి వాతావరణం కొరకు కొన్ని వాస్తు చిట్కాలను పాటిస్తే మాత్రం శుభ ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. వాస్తు దోషాలు లేకుండా ఇంట్లో కష్టాలు రావని పండితులు చెబుతున్నారు.