దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఇండియా అదిరిపోయే స్కీమ్స్ ను అమలు చేస్తుండటం గమనార్హం. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం ద్వారా కళ్లు చెదిరే లాభాలను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కళ్లు చెదిరే లాభాలను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇతర స్కీమ్స్ తో పోలిస్తే ఇందులో రిస్క్ తక్కువనే సంగతి తెలిసిందే.
గత కొన్నేళ్లలో కొన్ని ఎస్బీఐ స్కీమ్స్ 23 శాతం రాబడిని సొంతం చేసుకున్నాయి. జీతానికి అనుగుణంగా ఈ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. . నిప్సాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్, ఎస్‌బీఐ స్మాల్ క్యాప్ ఫండ్, ఇంకా క్వాంట్ ట్యాక్స్ ప్లాన్ అదిరిపోయే రేంజ్ లో రిటర్న్స్ ఇచ్చాయి. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్లు ఆ స్కీమ్స్ గురించి పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉంటే మంచిది.
ఈ స్కీమ్స్ లో కనీసం 1000 రూపాయల నుంచి ఎక్కువ మొత్తం కూడా డిపాజిట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సమీపంలోని ఎస్బీఐ బ్రాంచ్ ను సంప్రదించి ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. 20 శాతం కంటే ఎక్కువ రిటర్న్స్ పొందాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎస్బీఐలో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు రిస్క్ కూడా తక్కువ.
ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ గత కొన్నేళ్లలో అదిరిపోయే లాభాలను అందిస్తున్నాయి. ఇతర స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసి రిస్క్ తీసుకోవడానికి బదులుగా ఈ స్కీమ్స్ పై దృష్టి పెడితే అదిరిపోయే రేంజ్ లో లాభాలను పొందవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ గురించి అవగాహన పెంచుకుని ఈ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది.