కేంద్రం అమలు చేస్తున్న అద్భుతమైన స్కీమ్స్ లో సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కూడా ఒకటి. నెలకు 1000 రూపాయలు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఊహించని స్థాయిలో ప్రయోజనం పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కేవలం రోజుకు 30 రూపాయలు పొదుపు చేస్తే నెలకు 1000 రూపాయలు ఈ స్కీమ్ లో చెల్లించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
ఆధార్ కార్డ్, బర్త్ సర్టిఫికెట్ ను సబ్మిట్ చేయడం ద్వారా ఈ స్కీమ్ లో సులువుగా చేరే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. కనీసం 250 రూపాయల నుంచి గరిష్టంగా లక్షన్నర రూపాయల వరకు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు. 15 సంవత్సరాల పాటు ప్రతి నెలా 1000 రూపాయలు చెల్లిస్తే చెల్లించాల్సిన మొత్తం 1,80,000 రూపాయలు అయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
అయితే 1,80,000 రూపాయలు పెట్టుబడి పెడితే ఏకంగా 5 లక్షల 50 వేల రూపాయలు రిటర్న్ పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కీమ్ ఆడపిల్లల తల్లీదండ్రులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఊహించని స్థాయిలో బెనిఫిట్ కలిగిస్తుంది. లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయాలని భావించే వాళ్లు ఈ స్కీమ్ పై దృష్టి పెడితే మంచిదని చెప్పవచ్చు. ఆడపిల్లలల చదువు, పెళ్లి భారం కాకుండా ఈ స్కీమ్ ఇన్వెస్ట్ చేస్తే మంచిది.
సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ లో ఆదాయానికి అనుగుణంగా పెట్టుబడులు పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో కళ్లు చెదిరే లాభాలు సొంతమవుతాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదు. ప్రస్తుత కాలంలో ఆడపిల్లల చదువు, పెళ్లి భారంగా మారుతుండగా తల్లీదండ్రులు ఈ స్కీమ్ పై దృష్టి పెడితే మంచిది.