ఇంట్లో ఉన్న అష్ట దరిద్రాలు పోవాలంటే చేయాల్సిన పని ఇదే.. ఏం చేయాలంటే?

మనలో చాలామందిని ఏదో ఒక సందర్భంలో దురదృష్టం వల్ల ఇబ్బందులు పడుతుంటారు. అయితే కొన్ని దేవాలయాలను దర్శించడం వల్ల అష్ట దరిద్రాలు తొలగిపోయి శుభ ఫలితాలు ఉంటాయి. కాశీని మించిన పుణ్యక్షేత్రం మరొకటి లేదని పండితులు చెబుతున్నారు. కాశీకి వెళ్లడం ఖర్చుతో కూడుకున్నది అయినా అక్కడికి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటే మంచిదని చెప్పవచ్చు.

కొల్హాపూర్ కు వెళ్లడం ద్వారా కూడా శుభ ఫలితాలను సులువుగా పొందే ఛాన్స్ ఉంటుంది. అరసవెల్లి, పిఠాపురం క్షేత్రాలను దర్శించుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలను పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. ద్రాక్షారామం క్షేత్రాన్ని సందర్శించడం ద్వారా అనుకూల ఫలితాలు ఉంటాయి. దేవాలయాలకు వెళితే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

హిందూ ధర్మం అతి పురాతనమైనదని అతి సనాతనమైనదని పండితులు చెబుతున్నారు. మొదట మనలో ఉన్న నెగిటివ్ ను తొలగించుకోవాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. నెగిటివిటీని తొలగించుకుంటే మనకు అంతా మంచి జరుగుతుంది. ప్రతిరోజూ ఉదయాన్నే నిద్ర లేచి దేవుడిని పూజిస్తే శుభ ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

మనం ఏదైతే దానం చేస్తామో దానికి అదే స్థాయిలో రివర్స్ లో ఫలితం వస్తుందని పండితులు వెల్లడిస్తున్నారు. రాగి చెంబులో నీళ్లు నింపి పసుపు, కుంకుమ పూసి అందులో తులసి వేస్తే శుభ ఫలితాలను పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. సూర్యుడిలో నుండి కిరణాలు వస్తాయని ఆ కిరణాలు రాగిచెంబులో ప్రవేశిస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ విధంగా చేస్తే ఎలాంటి దరిద్రాలు ఉండవని పండితులు వెల్లడిస్తున్నారు.