ప్రస్తుత కాలంలో చాలామంది వేర్వేరు స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నా కొన్నిసార్లు ఆ స్కీమ్స్ వల్ల రిస్క్ ఉంటుందేమో అని టెన్షన్ పడుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ ద్వారా భారీ స్థాయిలో బెనిఫిట్స్ పొందే అవకాశాన్ని కల్పిస్తుండటం గమనార్హం. కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్స్ లో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ కూడా ఒకటి కావడం గమనార్హం.
ఈ ఏడాది ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి ఈ స్కీమ్ కు సంబంధించి కొత్త వడ్డీ రేటు అమలవుతుండటం గమనార్హం. ఎలాంటి రిస్క్ లేకుండా రిటర్న్స్ ఇచ్చే స్కీమ్ కావడంతో ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఐదేళ్లలో ఫిక్స్డ్ డిపాజిట్ కంటే ఎక్కువ మొత్తం బెనిఫిట్ పొందాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. వడ్డీ ఎక్కువగా ఇచ్చే స్కీమ్ కాబట్టి ఈ స్కీమ్ పై ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు.
రిస్క్ లేకుండా డబ్బులను ఇన్వెస్ట్ చేయాలని భావించే వాళ్లు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దేశంలోని అన్ని పోస్టాఫీస్ లలో ఈ స్కీమ్ అమలవుతోంది. సమీపంలోని పోస్టాఫీస్ బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. మెచ్యూరిటీ సమయంలో అసలుతో పాటు భారీ మొత్తంలో వచ్చే వడ్డీ పొందే అవకాశం ఉంటుంది.
5 లక్షల రూపాయలు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లు ఐదేళ్ల తర్వాత ఏకంగా 7 లక్షల రూపాయలు పొందే అవకాశం అయిబెనిఫిట్స్ తే ఉంటుంది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు పన్ను మినహాయింపు లభిస్తాయి. సమీపంలోని పోస్టాఫీస్ బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.