పోస్టాఫీస్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల దీర్ఘకాలంలో ఎన్నో బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎలాంటి రిస్క్ లేకుండా డబ్బులను ఇన్వెస్ట్ చేయాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అవుతుందని చెప్పవచ్చు. నెలకు ఈ స్కీమ్ లో 10000 రూపాయలు డిపాజిట్ చేయడం ద్వారా 17 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.
పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ వల్ల ఎన్నో లాభాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కీమ్ పై ప్రస్తుతం 6.8 శాతం వడ్డీ రేటు అమలవుతుండటం గమనార్హం. పదేళ్ల పాటు ఈ స్కీమ్ లో డిపాజిట్ చేయడం ద్వారా ఏకంగా 17 లక్షల రూపాయలు పొందే అవకాశాలు అయితే ఉంటాయి. పోస్టాఫీస్ స్కీమ్స్ వల్ల దీర్ఘకాలంలో ఊహించని స్థాయిలో బెనిఫిట్స్ లభిస్తాయని చెప్పవచ్చు.
పోస్టాఫీస్ స్కీమ్స్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లో నెలకు 5,000 రూపాయలు పెట్టుబడి పెడితే ఏకంగా 8 లక్షల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేట్లను సమీక్షించి కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. అందువల్ల నెలకు 1000 రూపాయల చొప్పున ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే 71,370 వరకు పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. పోస్టాఫీస్ స్కీమ్స్ గురించి పూర్తిస్థాయిలో తెలుసుకుని ఇన్వెస్ట్ చేస్తే మంచిదని చెప్పవచ్చు. ఈ స్కీమ్ వల్ల దీర్ఘకాలంలో ఎన్నో బెనిఫిట్స్ పొందే అవకాశం అయితే ఉంటుంది.