పది అర్హతతో రైల్వేలో 3624 ఉద్యోగ ఖాళీలు.. అత్యంత భారీ వేతనంతో?

రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురును అందించింది. మొత్తం 3624 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. rrc-wr.com వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ నెల 27వ తేదీ నుంచి ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మొదలుకానుండగా జులై 26 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది.

కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. సంబంధిత ట్రేడ్ నుంచి ఐటీఐ సర్టిఫికేట్ పొందిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాలి. 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరగనుంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలుగా ఉండనుందని సమాచారం అందుతోంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు విషయంలో మినహాయింపులు ఉంటాయని సమాచారం అందుతోంది. దరఖాస్తు ఫీజు చెల్లించి అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా బెనిఫిట్ కలిగే ఛాన్స్ అయితే ఉంది.

వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో మేలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. రైల్వే శాఖ నుంచి భారీ స్థాయిలో జాబ్ నోటిఫికేషన్లు విడుదలవుతూ ఉండటం గమనార్హం. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ఎక్కువ మొత్తంలో వేతనం లభించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.