దేశంలో ఎన్నో పోస్టాఫీస్ స్కీమ్స్ అమలవుతుండగా ఈ స్కీమ్స్ వల్ల కోట్ల సంఖ్యలో ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా బెనిఫిట్ పొందుతున్నారు. పోస్టాఫీస్ స్కీమ్స్ లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కూడా ఒకటి కాగా ఈ స్కీమ్ టైమ్ డిపాజిట్ స్కీమ్ కావడం గమనార్హం. 5 సంవత్సరాల పాటు అమలయ్యే టైమ్ డిపాజిట్ స్కీమ్ డబ్బుపై వడ్డీ పొందాలని భావించే వాళ్లకు బెస్ట్ అని చెప్పవచ్చు.
ప్రస్తుతం ఈ స్కీమ్ పై ఏకంగా 7.5 శాతం వడ్డీరేటు అమలవుతోంది. గ్యారంటీ ఆదాయం కోరుకునే వాళ్లు ఈ స్కీమ్ పై దృష్టి పెడితే మంచిదని చెప్పవచ్చు. 18 సంవత్సరాల పైబడిన వాళ్లకు ఈ స్కీమ్ ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుంది. సమీపంలోని పోస్టాఫీస్ బ్రాంచ్ ను సంప్రదించి ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ స్కీమ్ కు సంబంధించి జాయింట్ అకౌంట్ ను కూడా ఓపెన్ చేయవచ్చు.
దీర్ఘకాలంలో మంచి లాభాలను పొందాలని భావించే వాళ్లు ఈ స్కీమ్ లో పెట్టుబడులు పెడితే మంచిది. ఈ స్కీమ్ లో 6 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్ల తర్వాత దాదాపుగా 2,70,000 రూపాయలు వడ్డీ రూపంలో పొందవచ్చు. సులువుగా వడ్డీ ద్వారా డబ్బు సంపాదించాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అవుతుందని చెప్పవచ్చు. పోస్టాఫీస్ స్కీమ్స్ లో ఈ స్కీమ్ కూడా బెస్ట్ స్కీమ్స్ లో ఒకటిగా ఉంది.
టైమ్ డిపాజిట్ స్కీమ్ రిస్క్ లేకుండా పెట్టుబడి పెట్టాలని భావించే వాళ్లకు మంచి ఆప్షన్ అవుతుంది. పోస్టాఫీస్ లో వయస్సును బట్టి వేర్వేరు స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ స్కీమ్స్ కూడా ప్రజలకు ఎంతగానో ప్రయోజనకరంగా అయితే ఉంటాయని చెప్పవచ్చు.