పోస్టాఫీస్ ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తుండగా ఆ స్కీమ్స్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పోస్టాఫీస్ స్కీమ్స్ లో మంత్లీ ఇన్ కం స్కీమ్ ఒకటి కాగా ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెలా కొంత మొత్తాన్ని పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో 9 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే నెలకు 5550 రూపాయలు వడ్డీ రూపంలో పొందవచ్చు.
దేశంలోని మధ్యతరగతి ప్రజలకు ఈ స్కీమ్ ద్వారా ఎంతో ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ కనీస కాలపరిమితి 5 సంవత్సరాలు కాగా ఈ స్కీమ్ పై వడ్డీ రేటు 7.4 శాతంగా ఉంది. ఈ స్కీమ్ లో 9 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే నెలకు వడ్డీ రూపంలో 5550 రూపాయలు పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులను మెచ్యూరిటీ తర్వాత తిరిగి తీసుకోవచ్చు.
ఈ స్కీమ్ ప్రభుత్వ మద్దతు ఉన్న స్కీమ్ కావడంతో ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే నష్టపోయే అవకాశాలు అయితే ఉండవని చెప్పవచ్చు. 5 సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ తో ఈ స్కీమ్ అమలవుతోంది. ఈ స్కీమ్ కు తక్కువ రిస్క్ ఉండటంతో సులువుగా ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్లు స్కీమ్ షరతులను పూర్తిస్థాయిలో తెలుసుకుంటే మంచిదని చెప్పవచ్చు.
ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులు పూర్తిగా సురక్షితం అని చెప్పవచ్చు. పోస్టాఫీస్ స్కీమ్స్ వల్ల దీర్ఘకాలంలో ఎన్నో అదిరిపోయే బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. పోస్టాఫీస్ స్కీమ్స్ గురించి పూర్తిస్థాయిలో తెలుసుకుని ఇన్వెస్ట్ చేస్తే మంచిది.