దేశంలో ఎన్నో పోస్టాఫీస్ స్కీమ్స్ అమలులో ఉండగా ఆ స్కీమ్స్ లో కొన్ని స్కీమ్స్ ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు ఊహించని స్థాయిలో లాభాలను అందిస్తున్నాయి. పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్స్ లో రికరింగ్ డిపాజిట్ స్కీం కూడా ఒకటి కాగా ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసేన డబ్బులకు భారీ మొత్తం పొందే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి నెలా కొంత మొత్తం ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో డబ్బులు పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.
పోస్టాఫీస్ స్కీమ్స్ లో ఎంత ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేస్తే అంత ఎక్కువగా లాభం పొందే అవకాశం ఉండగా ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులపై లోన్ కూడా పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. రోజుకు 133 రూపాయల చొప్పున ఈ స్కీమ్ లో పొదుపు చేస్తే మెచ్యూరిటీ సమయంలో చేతికి ఒకేసారి 3 లక్షల రూపాయలు లభిస్తాయి. కనీసం 100 రూపాయల నుంచి ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు.
పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ విషయంలో ప్రస్తుతం వడ్డీ రేటు 6.5 శాతంగా ఉంది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు లోన్ కూడా పొందవచ్చు. నెలకు 10,000 రూపాయల చొప్పున ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్లలో ఏకంగా 7 లక్షల రూపాయలు వస్తాయి. ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని మరో ఐదేళ్లు పొడిగిస్తే ఏకంగా 17 లక్షల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది.
ఇన్వెస్ట్ మెంట్, టెన్యూర్ ఆధారంగా రాబడి మారే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఈ స్కీమ్ గురించి పోస్టాఫీస్ బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు. పోస్టాఫీస్ స్కీమ్స్ వల్ల దీర్ఘకాలంలో లాభాలే తప్ప నష్టాలు ఉండవని చెప్పవచ్చు.