నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగ ఖాళీలు.. ఒకింత భారీ వేతనంతో?

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుండటం గమనార్హం. మే నెల 7వ తేదీకి ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ప్రాజెక్ట్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలు 4గా ఉండటం గమనార్హం.

పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్ సివిల్ పాసై పని అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 2025 సంవత్సరం మే నెల 7వ తేదీ నాటికి 42 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ఏడాదికి 17 లక్షల రూపాయల వేతనం లభించనుంది.

hr.nhipmpl@nhai.org ఈమెయిల్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడం ద్వారా దీర్ఘకాలంలో మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ ఎక్కువగానే ఉండే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి తీసుకునే అవకాశం ఉంటుంది.