రూ.330 పొదుపుతో మీ అకౌంట్‌లోకి సులువుగా రూ.20 లక్షలు.. ఎలా పొందాలంటే?

money4-getty

మనలో చాలామంది లక్షాధికారులు కావాలని భావిస్తున్నారు. అయితే లక్షాధికారులు కావాలంటే డబ్బులను తెలివిగా ఇన్వెస్ట్ చేయాలి. 20 లక్షల రూపాయలు ఆదాయం పొందాలని భావిస్తే మాత్రం సిప్ విధానంలో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదని చెప్పవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలని భావించే వాళ్లు 330 రూపాయల పొదుపుతో కళ్లు చెదిరే మొత్తాన్ని సొంతం చేసుకోవచ్చు.

 

ఫండ్ పనితీరు ఆధారంగా పెట్టుబడులలో మార్పులు చేస్తే మంచిదని చెప్పవచ్చు. నెలకు 10,000 రూపాయల చొప్పున సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తే 9 సంవత్సరాల తర్వాత ఏకంగా 20 లక్షల రూపాయలు పొందవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ ఒక విధంగా రిస్క్ లేని పెట్టుబడి అని చెప్పవచ్చు. నెలకు 20,000 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే 5 ఏళ్ల కాలంలోనే రెట్టింపు ఆదాయం పొందే ఛాన్స్ ఉంటుంది.

 

దీర్ఘకాలంలో మంచి రాబడి పొందాలని భావించే వాళ్లు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేస్తే మంచిదని చెప్పవచ్చు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉండటంతో ఈ స్కీమ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. పెట్టే పెట్టుబడి ఆధారంగా పెట్టుబడి సమయాన్ని తగ్గించుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

 

మ్యూచువల్ ఫండ్స్ కొన్నిసార్లు రిస్క్ అని గుర్తు పెట్టుకోవాలి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఈ ఫండ్స్ ద్వారా పొందే మొత్తంలో స్వల్పంగా మార్పులు అయితే ఉంటాయని చెప్పవచ్చు. నెలకు 50,000 రూపాయలు సిప్ చేస్తే కేవలం మూడేళ్లలో 20 లక్షల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.