కేవలం 400 రూపాయల డిపాజిట్ తో రూ.71 లక్షలు పొందే అవకాశం.. ఏం జరిగిందంటే?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఆడపిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. పదేళ్లు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న ఆడపిల్లల కోసం ఈ స్కీమ్ ను అమలు చేస్తున్నారు. మన దగ్గర ఉన్న డబ్బును సరైన విధంగా పొదుపు చేయాలంటే మంచి స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని చెప్పవచ్చు.

స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను కచ్చితంగా పొందే అవకాశం అయితే ఉంటుందని గ్యారంటీ లేదు. సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పన్ను ప్రయోజనంతో పాటు ఎక్కువ మొత్తాన్ని పొందే అవకాశాలు అయితే ఉంటాయి. కనిష్టంగా 250 రూపాయల నుంచి గరిష్టంగా లక్షన్నర రూపాయల వరకు ఈ స్కీమ్ లో డిపాజిట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది.

ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు ఏకంగా 8.2 శాతం వడ్డీ పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఏడాదికి లక్షన్నర రూపాయల చొప్పున డిపాజిట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత 71 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తం పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. సమీపంలోని పోస్టాఫీస్ బ్రాంచ్ ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.

ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి 21 ఏళ్ల తర్వాత మెచ్యూరిటీ నుంచి మొత్తం సొమ్ము మినహాయించే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు. ప్రభుత్వం ప్రతి త్రైమాసికంలో సుకన్య సమృద్ధి యోజనపై చెల్లించే వడ్డీని సవరించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీలోపు ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారో అంత మొత్తం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

మెచ్యూరిటీ మొత్తాన్ని ఖాతా 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 15 సంవత్సరాల పాటు సంవత్సరానికి రూ. 1.5 లక్షలు డిపాజిట్ చేసే అవకాశం ఉండగా వడ్డీ మొత్తం రూ. 49,32,119 పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ మొత్తంపై ఎలాంటి పన్ను బాధ్యత ఉండదని చెప్పవచ్చు.