ఉద్యోగులకు మోదీ సర్కార్ అదిరిపోయే తీపికబురు.. రూ.10,580 కోట్లతో సూపర్ స్కీమ్!

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఎప్పటికప్పుడు కొత్త స్కీమ్స్ ను ప్రకటిస్తూ అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చుతుండటం గమనార్హం. ఈ స్కీమ్ కోసం 10000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేయనున్నారని సమాచారం అందుతోంది. విజ్ఞాన్ ధార పేరుతో కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం. డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మూడు స్కీమ్స్ ను కలిపి ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది.

తాజాగ కేంద్ర మంత్రి వర్గం ఈ స్కీమ్ కు ఆమోదం తెలపడం గమనార్హం. సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ స్కీమ్ అమలు కోసం రూ. 10,579 కోట్లు ఖర్చు చేయనున్నట్టు వెల్లడించడం గమనార్హం. ఈ స్కీమ్ అమలు ద్వారా మోదీ సర్కార్ ఏకీకృత పెన్షన్ విధానం దిశగా అడుగులు వేయనుందని చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ విధానం వరం అనే చెప్పాలి.

మన దేశంలోని 23 లక్షల మంది ఉద్యోగులు ఈ స్కీమ్ ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ స్కీమ్ అమల్లోకి రావడానికి చాలా సమయం పట్టే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. వచ్చే ఏడాది నుంచి ఈ స్కీమ్ అమలు కానుందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పీఎస్) లేదా యూపీఎస్‌లో ఏదో ఒక ఆప్షన్ ను ఎంచుకునే అవకాశాలు అయితే ఉంటాయి.

నేషనల్ పెన్షన్ స్కీమ్ లో ఇప్పటికే ఉన్నవాళ్లు సైతం తమ ఆప్షన్ ను మార్చుకునే అవకాశం అయితే ఉంది. పదేళ్ల సర్వీస్ ఉన్నవాళ్లు సైతం కనీసం 10,000 రూపాయల పెన్షన్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పెన్షన్ తీసుకునే వాళ్లు మరణిస్తే వారి కుటుంబాలకు 60 శాతం మొత్తాన్ని ఫ్యామిలీ పెన్షన్ రూపంలో అందజేస్తారని తెలుస్తోంది.