పగిలిన అద్దంలో ముఖం చూసుకుంటే అరిష్టమా.. ఇన్ని సమస్యలు వస్తాయా?

మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో అద్దం పగలడం వల్ల ఇబ్బందులు పడుతుంటారు. పగిలిన అద్దంలో ముఖం చూసుకుంటే దురదృష్టం వెంటాడే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. అద్దం పగిలిపోతే ఆర్థిక నష్టాలు కలిగే అవకాశం ఉంటుంది. అద్దం పగలడం వల్ల కొన్ని సందర్భాల్లో దరిద్రం వెంటాడే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఇంట్లో ఉన్న అద్దం పగిలితే ఎంతో నష్టం కలిగే అవకాశం ఉంటుంది.

పగిలిన అద్దంలో ముఖం చూసుకోవడం ఏ మాత్రం మంచిది కాదు. కొన్నిసార్లు అద్దం పగిలితే మృత్యువు తరుముకొస్తుందని పండితులు చెబుతున్నారు. పగిలిన అద్దాన్ని మరకలు పడిన అద్దాన్ని ఇంట్లో ఉంచితే కూడా అశుభం కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. అద్దం దేవతా స్వరూపం అని కొంతమంది భావిస్తారు. పగిలిన అద్దంలో చూసుకోవడం కళ్లకు ఏ మాత్రం మంచిది కాదని చెప్పవచ్చు.

అద్దం పగిలితే చెడు జరుగుతుందని విదేశీయులు సైతం బలంగా విశ్వసిస్తారు. ఇంట్లో అద్దం పగిలిన సమయంలో ముత్తైదువులకు అద్దం దానం చేస్తే మంచిదని చెప్పవచ్చు. పగిలిన అద్దం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదని చెప్పవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం కూడా పగిలిన అద్దం ఇంట్లో ఉంటే అరిష్టం కలుగుతుందని చెప్పవచ్చు. మన ఆత్మ ప్రతిబింబాన్ని మనం అద్దంలో చూసుకోవడం జరుగుతుంది.

అద్దం పగిలితే ఇంట్లో ప్రశాంతత ఉండదు. అయితే నాస్తికులు మాత్రం ఈ నమ్మకం మూఢనమ్మకం అని చెబుతున్నారు. ఇంటికి ఎదురుగా అద్దాన్ని ఉంచడం ఏ మాత్రం మంచిది కాదు. కొన్ని దేశాల్లో తెలిసిన వాళ్లు ఎవరైనా చనిపోతే అద్దంపై గుడ్డను కప్పేస్తారు. పగిలిన అద్దంను తీసివేసి వెంటనే కొత్త అద్దంను ఉంచితే మంచిదని చెప్పవచ్చు.