తెలంగాణ నిరుద్యోగులకు తీపికబురు.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పది, ఇంటర్, డిగ్రీ అర్హతతో జాబ్స్!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధి కల్పనా శాఖ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల అగ్రహారం సిరిసిల్ల నిరుద్యోగులకు తీపికబురు అందించాయి. పది, ఇంటర్, డిగ్రీ అర్హతతో ఉద్యోగ ఖాళీల కోసం జాబ్ మేళాను ఈ సంస్థలు నిర్వహించనున్నాయి. 8919914978, 9985346768, 9866357531 ఫోన్ నంబర్లను సంప్రదించడం ద్వారా ఈ జాబ్ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. నిరుద్యోగులకు ఈ జాబ్ మేళా ద్వారా ప్రయోజనం చేకూరనుంది.

ప్రముఖ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొననున్నాయని సమాచారం అందుతోంది. ఈ నెల 28వ తేదీన అగ్రహారం డిగ్రీ కళాశాలలో ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నారు. పది, ఇంటర్, డిగ్రీ పాసైన వాళ్లు రెజ్యూమ్, ఒరిజినల్ సర్టిఫికెట్లు ఉన్నవాళ్లు జిరాక్స్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో ఈ ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుని హాజరైతే మంచిది.

వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరుతుంది. జాబ్ మేళాలలో పాల్గొని జాబ్ సాధించాలని భావించే వాళ్లు ఈ జాబ్ నోటిఫికేషన్ పై దృష్టి పెడితే మంచిదని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులు ఈ జాబ్ నోటిఫికేషన్ పై దృష్టి పెడితే మంచిది. జాబ్ మేళాలో పాల్గొనడం ద్వారా సులువుగా జాబ్ కు ఎంపికయ్యే ఛాన్స్ ఉంటుంది.

తెలంగాణ నిరుద్యోగులు ఈ మినీ జాబ్ మేళాలో పాల్గొంటే మంచిదని చెప్పవచ్చు. నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఈ జాబ్ మేళాలను నిర్వహిస్తున్నారు. అర్హతలు ఉన్న నిరుద్యోగులు ఈ జాబ్ నోటిఫికేషన్ల కోసం వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.