మన దేశంలో ఎంతోమందిని వేధించే ఆరోగ్య సమస్యలలో మతిమరపు కూడా ఒకటి. వయస్సు పెరిగే కొద్దీ మతిమరపు సమస్య ఎక్కువగా వేధిస్తుందని చెప్పవచ్చు. ఇంగ్లీష్ లో ఈ సమస్యను డిమెన్షియా అని పిలుస్తారు. ఇందులో అల్జీమర్స్ సాధరణ సమస్య కాగా ఈ సమస్య తీవ్రంగా ఉంటే వాస్క్యులార్ డిమెన్షియా అంటారు. ఈ లక్షణాలను సిండ్రోమ్ అని కూడా చెప్పవచ్చు. ఒక వ్యాధి లక్షణంలా కాకుండా అనేక లక్షణాల సమాహారంగా కనిపించే ఈ సమస్యను సిండ్రోమ్ అనవచ్చు.
ఈ సమస్యతో బాధపడే సమయంలో మెమరీ, ఆలోచించే సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మతిమరపు సమస్య వేధిస్తుంటే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఆ సమస్యను దూరం చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మతిమరపు సమస్య తగ్గాలంటే కొన్ని చిట్కాలను తప్పనిసరిగా పాటించాలి. మతిమరపు వచ్చిన సమయంలో విమానాసనం వేస్తే మంచిది.
ఈ ఆసనం వేయడం వల్ల కాళ్లు బలం పుంజుకుని శరీర భాగం దృఢంగా ఉంటే అవకాశం అయితే ఉంటుంది. పిల్లలతో ఈ ఆసనం చేయిస్తే ఏకాగ్రత పెరిగి చదువు మీద మనస్సు లగ్నమవుతుంది. అల్జీమర్స్ ఉన్నవాళ్లు, పార్కిన్ సన్ సమస్యతో బాధపడే వాళ్లు ఈ ఆసనం వేయడం ద్వారా ప్రయోజనకరంగా ఉంటుంది. మతిమరపు సమస్యతో బాధపడే వాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.
మతిమరపు సమస్య చిన్న సమస్యలా అనిపించినా దీర్ఘకాలంలో ఈ సమస్య వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పెద్దలు మతిమరపు సమస్య వేధిస్తుంటే వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. మందులు వాడటం వల్ల తాత్కాలికంగా ఈ సమస్య దూరమవుతుంది.