నెలకు రూ.75,000 పెన్షన్ పొందాలనుకుంటున్నారా.. ఎలా ఇన్వెస్ట్ చేయాలంటే?

మనలో చాలామంది రిటైర్మెంట్ తర్వాత ఎక్కువమొత్తం పెన్షన్ ను పొందాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అలా పెన్షన్ పొందాలని భావించే వాళ్లు ఎన్‌పిఎస్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే డబ్బులకు ఊహించని స్థాయిలో బెనిఫిట్స్ పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన్ డబ్బులకు ఊహించని స్థాయిలో బెనిఫిట్స్ కలుగుతాయి.

ఖాతా మెచ్యూరిటీ అయిన తర్వాత మొత్తాన్ని ఒకేసారి తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెలకు ఈ స్కీమ్ లో 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే రిటైర్మెంట్ తర్వాత 75,000 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. 25 సంవత్సరాల వ్యక్తి ఇప్పటినుంచి ఇన్వెస్ట్ చేయడం మొదలుపెడితే ఈ మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది. నేషనల్ పెన్షన్ స్కీమ్ చిన్న వయస్సు నుంచి పెద్ద వయస్సు వరకు అందరికీ ప్రయోజనం చేకూరుతుంది.

నేషనల్ పెన్షన్ స్కీమ్ ద్వారా ఇన్వెస్ట్ చేసిన వాళ్లు దీర్ఘకాలంలో ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. 10,000 ఆదా చేయడం కష్టమైతే తక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేయడం ద్వారా బెనిఫిట్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. 10 శాతం వార్షిక రాబడి చొప్పున వచ్చినా ఎక్కువ మొత్తం లాభం పొందే అవకాశం ఉంది. నేషనల్ పెన్షన్ స్కీమ్ అన్ని వర్గాల ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంది.

అయితే ఈ స్కీమ్ గురించి పూర్తిస్థాయిలో అవగాహనను కలిగి ఉంటే మాత్రమే ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదని చెప్పవచ్చు. నేషనల్ పెన్షన్ స్కీమ్ కూడా దీర్ఘకాలిక పెట్టుబడి పథకం కాగా ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు భారీ పదవీ విరమణ నిధిని పొందే అవకాశం ఉంటుంది. అన్ని వర్గాల ప్రజలకు ఈ స్కీమ్ ప్రయోజనకరంగా ఉంటుంది.