డిగ్రీ అర్హతతో కరూర్ వైశ్యా బ్యాంక్ లో భారీగా ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?

మన దేశంలో చాలామంది బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగ ఖాళీల కోసం ఎదురుచూస్తున్నారు. ఇలా ఎదురుచూస్తున్న వాళ్లకు ప్రయోజనం చేకూరేలా కరూర్ వైశ్యా బ్యాంక్ తీపికబురు అందించింది. బ్యాంకింగ్ అప్రెంటిస్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.

ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 2023 సంవత్సరం మార్చి 31వ తేదీ నాటికి 24 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు.

రిజర్వేషన్ల ఆధారంగా వయోపరిమితిలో సడలింపులు ఉంటాయని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 10,500 రూపాయల వేతనం లభించే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు దేశంలో ఎక్కడైనా పని చేయాల్సి ఉంటుంది. ఎలాంటి దరఖాస్తు రుసుము చెల్లించకుండా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 2023 సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. kvb.co.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది.