ప్రతి ఒక్కరి జీవితంలో ను శృంగారం అనేది ఎంతో కీలకమైన అంశం అయితే శృంగారం పట్ల ఒక్కొక్కరికి ఒక్కో విధమైన అభిప్రాయాలు ఉంటాయి.అయితే శృంగారంలో పాల్గొనడం కేవలం శారీరక సంతోషం కోసమేనని భావిస్తారు కానీ శృంగారంలో పాల్గొనడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి సెక్స్ లో పాల్గొనడానికి సరైన సమయం ఏది? అసలు భోజనం చేసిన వెంటనే శృంగారంలో పాల్గొనవచ్చా అనే సందేహాలు చాలామందిలో వ్యక్తం అవుతూ ఉంటాయి.
ఇక శృంగారంలో పాల్గొనడానికి సరైన సమయం ఏది అనే విషయం గురించి నిపుణులు ఏం చెబుతున్నారు అనే విషయానికి వస్తే భోజనం చేసిన వెంటనే శృంగారంలో పాల్గొనడం మంచిది కాదని తెలియజేస్తున్నారు.మనం భోజనం చేసిన తర్వాత శృంగారంలో పాల్గొనడం వల్ల మన శరీరంలోని అవయవాలన్నీ కూడా మనం తీసుకున్న ఆహారంపై తమ పనిని ప్రారంభిస్తూ ఉంటాయి కనుక ఆ సమయంలో సెక్స్ లో పాల్గొనడం మంచి మంచిది కాదని అలాగే భోజనం చేసిన వెంటనే సెక్స్ చేయడం వల్ల తొందరగా అలసిపోయే అవకాశాలు కూడా ఉంటాయని వెల్లడించారు.
ఏదైనా జ్యూస్ కూల్డ్రింక్స్ వంటి వాటిని తీసుకున్న తర్వాత సెక్స్ చేయవచ్చు. ఇక డైట్ లో ఉన్నవారు తిన్న తర్వాత శృంగారంలో పాల్గొనడం మంచిది. ఇకపోతే తినకముందు శృంగారంలో పాల్గొని వెంటనే భోజనం చేయడం కూడా మంచిది కాదు.మన శరీరంలోని కండరాలన్నీ రిలాక్స్ స్టేజ్ లోకి వెళ్లిన తర్వాత అది కూడా ఎక్కువ శాతం లో కాకుండా తక్కువ మోతాదులో భోజనం తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. భోజనానికి ముందు లేదా తర్వాత అయినా శృంగారంలో పాల్గొనవచ్చు కానీ తిన్న వెంటనే పాల్గొనకూడదని అలాగే శృంగారంలో పాల్గొన్న వెంటనే భోజనం చేయకూడదని మాత్రం నిపుణులు చెబుతున్నారు.