రూ.200 పొదుపుతో సులువుగా రూ.2 కోట్లు పొందే అవకాశం.. ఎలా అంటే?

ఈ మధ్య కాలంలో సులువుగా డబ్బులు సంపాదించాలని భావించే వాళ్లకు మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. అయితే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా సులువుగా కోటీశ్వరులు కావచ్చు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా రూ.200 పొదుపుతో సులువుగా రూ.2 కోట్లు పొందవచ్చు. 20 సంవత్సరాలకు నెలకు రూ.6000 చొప్పున పొదుపు చేస్తే చివరకు రూ.2 కోట్లు పొందే అవకాశం అవకాశం ఉంటుంది.

అయితే సరైన ఫండ్స్ ను ఎంచుకుంటే మాత్రమే ఈ మొత్తం పొందే అవకాశం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ మార్కెట్ కు లోబడి ఉంటాయి. వీటిలో లాభాలు వచ్చే అవకాశం ఏ స్థాయిలో ఉంటుందో నష్టాలు వచ్చే అవకాశం కూడా అదే స్థాయిలో ఉంటుంది. డబ్బుల విషయంలో రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడే వాళ్లు మాత్రమే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.

దేశంలో ఇప్పటికే చాలామంది మ్యూచువల్ ఫండ్స్ తో కళ్లు చెదిరే లాభాలను సొంతం చేసుకోవడం జరిగింది. స్టాక్ మార్కెట్ కు లోబడి మ్యూచువల్ ఫండ్స్ కు సంబంధించిన రిస్క్ కూడా ఉంటుంది. ప్రభుత్వ బ్యాంకులకు సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఊహించని స్థాయిలో లాభాలు ఉండటంతో పాటు ఎలాంటి రిస్క్ ఉండదు. సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసేవాళ్లు ఈ విషయాలు గుర్తుంచుకోవాలి.

మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలంలో ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. మంచి ఫండ్స్ ను ఎంచుకుంటే రిటర్న్స్ ఎక్కువగా ఉంటాయి. దీర్ఘకాలంలో మ్యూచువల్ ఫండ్స్ లాభదాయకంగా ఉంటాయి. సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ లను సంప్రదించి మ్యూచువల్ ఫండ్స్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.