ఇండో-టిబెటన్ పోలీస్ ఫోర్స్ లో ఉద్యోగ ఖాళీలు.. అత్యంత భారీ వేతనంతో?

Job-Vacancy

ఇండో-టిబెటన్ పోలీస్ ఫోర్స్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 10 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. itbpolice.nic.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీల భర్తీ జరుగుతుండటంతో ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.

10 స్పెషలిస్ట్ డాక్టర్ల ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన సంస్థ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/డిప్లొమా చేయడంతో పాటు అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాల కోసం ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. డిగ్రీ/డిప్లొమాతో పాటు అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హతతో పాటు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన అర్హత ఉన్నవాళ్లను నియమించడం జరుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ఏకంగా 85,000 రూపాయల వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతోంది.

ఏప్రిల్ 24 నుండి 26వ తేదీ వరకు ఇంటర్వ్యూలు జరగనుండగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. నిరుద్యోగ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే ఈ జాబ్ నోటిఫికేషన్ బెనిఫిట్స్ ను పొందవచ్చు.