భోజనం తర్వాత ఇలా చేస్తే పొట్ట చుట్టూ కొవ్వు పోవడం గ్యారెంటీ..!

మానవ జీవితంలో చేసే పనులలో బిజీగా ఉండడంవల్ల, ఆహారంపై ధ్యాస అనేది ఉండకపోవడంతో పొట్ట చుట్టూ కొవ్వు చేరి అందవికారంగా కనబడుతుంటాము. చాలా ప్రయత్నాలు చేసి కూడా విఫలం అయినవాళ్లు చాలానే ఉన్నాయి.

అసలు విషయానికి వస్తే పొట్ట చుట్టూ కొవ్వు ఏర్పడకుండా తీసుకోవలసిన ఆహారం ఏంటో చూద్దాం. రోజుకు సరిపడా నీరు అంటే 2.5 లీటర్లకు తగ్గకుండా త్రాగాలి. ఆహారాన్ని ఫుల్ గా తినకుండా కడుపులో కొంత ఖాళీ ఉంచుకోవాలి. అంటే ఆహారం 80% మాత్రమే తీసుకోవాలి ఫుల్లుగా తీసుకోకూడదు. ముఖ్యంగా ఆయుర్వేదం ప్రకారం ఫ్రెష్ ఆహారం తీసుకోవాలి. తయారు చేసుకున్న ఆహారాన్ని మూడు గంటల లోపే కంప్లీట్ చేసుకోవాలి.

అప్పుడు మనకు ఆరోగ్యంగా ఫీట్ గా ఉండే అవకాశం ఉంటుంది. తరువాత పూర్తిగా ప్లాస్టిక్ నియంత్రించాలి. ఆహారాన్ని, నీటిని ప్లాస్టిక్ లలో భద్రపరచకూడదు. బయట ఫుడ్ ను, ఆయిల్ ఫుడ్ ను తక్కువగా తినాలి. గానుగ నూనె వాడినట్లయితే మంచి ఆరోగ్యం మన సొంతం అవుతుంది. ఎక్కువగా ఫైబర్ ఫుడ్ ను తీసుకుంటే దయచేసి అనేది సరిగ్గా జరుగుతుంది. ఎక్కువ ఒత్తిడి,టెన్షన్ లేకుండా చూసుకోవాలి.

ఇక అసలు విషయానికొస్తే తిన్న వెంటనే ఒక ఐదు నిమిషాలు వజ్రాసనం వేస్తే పొట్ట చుట్టూ కొవ్వు చేరకుండా ఉంటుంది. వజ్రాసనం అంటే మామూలుగా కూర్చొని రెండు కాలును నిలువుగా చేసి రెండు చేతులను ఇంటర్నల్ గా కలిపి చక్కగా కూర్చొని శ్వాస అనేది గట్టిగా పీల్చుకొని వదలాలి. తరువాత రెండు కాళ్ళను లేపకుండా బాడీని కాళ్లు కదలకుండా రౌండ్ గా తిప్పే తట్టు చేయడం వల్ల పొట్ట చుట్టూ ఉండే కొవ్వు ఈజీగా కరుగుతుంది.

ఇలా పది నుంచి 20 సార్లు చేయాలి. తరువాత రెండు కాళ్ళను కొంచెం దూరం జరిపి మళ్లీ అలాగే బాడీ తిరిగేటట్టు ఐదు నుంచి పది సార్లు చేయాలి. ఇలా చేయడం వల్ల బరువు అంతా పొట్టపై పడి కొవ్వు కరిగే అవకాశం ఉంది. తరువాత పడుకొని రెండు కాళ్ళను పైకెత్తి రెండు చేతులను మెడ కింద పెట్టుకొని మెడను కాళ్లకు ఆనిచ్చే విధంగా ఐదు ఆరుసార్లు చేయడం వల్ల పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కరుగుతుంది. చూశారుగా ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేసి స్లిమ్ గా అవ్వండి.