నెలకు రూ. 1,51000 జీతంతో ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?

మన దేశంలో ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగం చేయడం ఎంతోమంది కల అనే సంగతి తెలిసిందే. మొత్తం 660 పోస్టుల భర్తీ కోసం ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. గ్రూప్ బి ఉద్యోగ ఖాళీలతో పాటు గ్రూప్ సి ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేయడానికి మే నెల 29వ తేదీ చివరి తేదీగా ఉందని తెలుస్తోంది.

వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో అర్హతల ఆధారంగా ఉద్యోగ ఖాళీలను ఎంపిక చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీల ఆధారంగా వేతనంలో సైతం మార్పులు ఉంటాయని గుర్తు పెట్టుకోవాలి. అన్ని అర్హతలు ఉన్నవాళ్లు ఈ జాబ్ నోటిఫికేషన్ పై వెంటనే దృష్టి పెడితే మంచిదని చెప్పవచ్చు. లెవెల్స్ ఆధారంగా జీతభత్యాలలో మార్పులు ఉంటాయి.

లెవెల్ 2 నుంచి లెవెల్ 8 వరకు వేర్వేరు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తుండటం గమనార్హం. కేర్ టేకర్, కుక్, పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలతో పాటు ప్రింటింగ్-ప్రెస్-ఆపరేటర్ ఉద్యోగ ఖాళీలను సైతం ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. అర్హత,జీతం,ఎంపిక ప్రక్రియ గురించి పూర్తి వివరాలను తెలుసుకుంటే అర్హత ఉన్న జాబ్ కోసం మాత్రమే దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

సివిల్ వర్క్స్ కు సంబంధించిన ఉద్యోగ ఖాళీలను సైతం ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఎక్కువ సంఖ్యలో జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మాత్రం ఎంతో బెనిఫిట్ కలగనుందని చెప్పవచ్చు.