రాతపరీక్ష లేకుండా భారీ సంఖ్యలో ఆదాయపు పన్నులో జాబ్స్.. మంచి వేతనంతో?

ఆదాయపు పన్ను శాఖ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ, ప్రైవేట్ సెక్రటరీ ఉద్యోగ ఖాళీల కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. incometax.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం సులువుగా దరఖాస్తు చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

జూన్ నెల 15వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ జాబ్ 1 ఉండగా ప్రైవేట్ సెక్రటరీ జాబ్స్ 3 ఉన్నాయి. అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత వయస్సు 64 సంవత్సరాలు ఉండనుందని భోగట్టా. అర్హత ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ బెస్ట్ అని చెప్పవచ్చు.

స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది. రిజిస్ట్రార్, అప్పిలేట్ ట్రిబ్యునల్, సి వింగ్, 4 వ అంతస్తు, లోక్ నాయక్ భవన్, ఖాన్ మార్కెట్, న్యూఢిల్లీ – 110003 అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపించే అవకాశం ఉంటుందని సమాచారం అందుతోంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఊహించని స్థాయిలో బెనిఫిట్ కలగనుంది.

ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగం సాధించాలనేది చాలామంది కల అనే సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుందని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుంది.