జాతీయ దర్యాప్తు సంస్థలో సబ్ ఇన్‌స్పెక్టర్,ఇన్‌స్పెక్టర్ జాబ్స్.. నెలకు రూ.112000 వేతనంతో?

హోం మంత్రిత్వ శాఖ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. జాతీయ దర్యాప్తు సంస్థలో వేర్వేరు ఉద్యోగ ఖాళీల కోసం జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. సబ్ ఇన్‌స్పెక్టర్, ఇన్‌స్పెక్టర్ పోస్టులను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మొత్తం 114 పోస్టులను ఈ జాబ్ నోటిఫికేషన్ ను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. nia.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇన్‌స్పెక్టర్ పోస్టులు 50 ఉండగా సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు 64 ఉన్నాయి. అధికారిక నోటిఫికేషన్‌లో ఇచ్చిన సంబంధిత అర్హతలను కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 56 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యొగ ఖాళీలకు అర్హులు. మెరిట్, వారి డాక్యుమెంట్స్ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది.

సంస్థ న్యూఢిల్లో అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ఒకింత భారీ వేతనం లభించనుందని తెలుస్తోంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో బెనిఫిట్ కలుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ఇతర ప్రయోజనాలు సైతం పొందే అవకాశం కూడా ఉంటుందని సమాచారం అందుతోంది.

జాతీయ దర్యాప్తు సంస్థలో ఉద్యోగ ఖాళీల కోసం ఒకింత గట్టి పోటీ ఉండనుందని సమాచారం అందుతోంది. ఈ జాబ్ నోటిఫికేషన్ నిరుద్యోగులకు ఎంతో మేలు చేస్తుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.