ఈ 5 విషయాలను నిర్లక్ష్యం చేస్తున్నారా.. మీ గుండె ప్రమాదంలో ఉన్నట్టే?

Heart-diseases

ఈ మధ్య కాలంలో గుండె సంబంథిత సమస్యల వల్ల ప్రాణాలు కోల్పోతున్న వాళ్ల సంఖ్య ఊహించని రేంజ్ లో పెరుగుతోంది. గుండె సంబంధిత సమస్యల వల్ల ప్రతిరోజూ పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. భారతదేశంలో దాదాపుగా 5 శాతం మంది గుండె సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారని తెలుస్తోంది. గుండ బలహీనపడితే ఇతర ఆరోగ్య సమస్యలు సైతం వేధించే ఛాన్స్ అయితే ఉంటుంది.

తరచూ ఎక్కువగా చెమట పడటం, చిన్న చిన్న సమస్యలకే అలసిపోవడం జరుగుతుంటే గుండె సంబంధిత సమస్యలే అందుకు కారణం అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఊపిరి సంబంధిత సమస్యలు సైతం కొన్ని సందర్భాల్లో ప్రాణాలకు అపాయం కలగడానికి కారణమయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. తరచూ ఛాతీలో మంట వస్తున్నా గుండె సంబంధిత సమస్యలు కారణమయ్యే అవకాశం ఉంది.

శ్వాస సంబంధిత సమస్యలు సైతం కొన్ని సందర్భాల్లో గుండె సమస్యలకు కారణమవుతాయని చెప్పవచ్చు. ఇతర ఆరోగ్య ఆరోగ్యలు వేధిస్తున్నా ఆ సమస్యలు కొన్ని సందర్భాల్లో గుండె సంబంధిత సమస్యలకు కారణం అయ్యే అవకాశం ఉంది. ఇంట్లో గుండె సంబంధిత సమస్యలతో బాధ పడేవాళ్లు ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ 5 విషయాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.

గుండె సంబంధిత సమస్యలు కొన్నిసార్లు చిన్న సమస్యలలా అనిపించినా ఆ సమస్యలు ప్రాణాలకే ప్రమాదం క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోవడానికి కారణం అవుతాయి. వాపు, కడుపు సమస్యలు ఉన్నా కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోయే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.