అబ్బాయిలు అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలనుకుంటే ఈ టెక్నిక్స్ ఫాలో కావాల్సిందే!

Questions-to-ask-a-girl-Young-couple-smiling-and-sitting-down-close

సాధారణంగా అబ్బాయిలు అమ్మాయిలను ప్రేమలో పడేయడం వారిని ఆకర్షించడం అంత సులువైన పని కాదు అమ్మాయిలను నమ్మించి వారిని తమ ప్రేమలోకి దించుకోవాలి అంటే కాస్త కష్టపడాల్సి ఉంటుంది మరి అమ్మాయిలను ప్రేమలో పడేయాలి వారిని ఆకర్షించాలి అంటే తప్పనిసరిగా కొన్ని సింపుల్ చిట్కాలను పాటించాలని, ఈ టెక్నిక్స్ ఉపయోగించి అమ్మాయిలను ఇంప్రెస్ చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి అమ్మాయిలను ఇంప్రెస్ చేసి ఆ టెక్నిక్స్ ఏంటో ఇక్కడ చూసేద్దాం…

ఒక అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడాలంటే మీలో శారీరక సౌందర్యం ఒకటే సరిపోదు మానసిక సౌందర్యాన్ని కూడా మీరు కలిగి ఉండాలి. అప్పుడే మీరు ఇష్టపడ్డ అమ్మాయి మిమ్మల్ని నమ్మి మీ వెంట నడవడానికి సిద్ధపడుతుంది. ఒక అమ్మాయి మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడు మీరు ఎంతో హుందాగా, నీటుగా ఉంటేనే ఇష్టపడతారు.
ఒక అమ్మాయి మిమ్మల్ని త్వరగా ఆకర్షించాలంటే ఆ అమ్మాయిని మీరు పొగడ్తలతో ముంచేత్తాలి. ఆమె శరీర హావభావాలను, ఆమె మాటలు,కళ్ళు, నవ్వును ఇలా ప్రతిదాన్ని వర్ణాత్మకంగా పొగిడితే మిమ్మల్ని అమ్మాయిలు తొందరగా ఇష్టపడతారు. అమ్మాయి మీ పక్కన లేనప్పుడు కూడా పొగుడుతూ మెసేజ్ చేస్తే మిమ్మల్ని ఇష్టపడడం ఖాయం.

ఇక మీరు అమ్మాయి ముందు పొరపాటున కూడా ఇతరుల అమ్మాయిని పొగిడితే అమ్మాయి జీవితంలో మీ మొహం వైపు చూడదు అలాగే తన కుటుంబ సభ్యులను గురించి మాట్లాడిన మీ బంధం అక్కడితోనే కట్ అవుతుంది. అమ్మాయిలకు మీరు నచ్చాలి అంటే వారి గురించి అన్ని విషయాలు తెలుసుకుని ఆమెను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అమ్మాయికి ఏం నచ్చుతుంది, ఏం నచ్చదు, ఆ అమ్మాయి వీక్నెస్ ఏంటి వంటి విషయాలను తెలుసుకొని ఉండాలి. అమ్మాయిలను ఆకర్షించాలంటే ప్రతి కలయిక సమయంలో మీరే మొదట రెచ్చిపోవడం కాదు వారికి కూడా కొన్ని ఇష్టాలు కోరికలు ఉంటాయి కాబట్టి వారికి కొన్నిసార్లు అవకాశం ఇస్తూ ఉండాలి.కలయిక సమయంలో గో విత్ ద ఫ్లో అనే పద్ధతి ప్రకారం చేస్తే ఎక్కువ కిక్ వస్తుంది. వారు కూడా ఇంప్రెస్ అయ్యే అవకాశం ఉంది.