ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. సులువుగా రూ.5 లక్షల లోన్ పొందే ఛాన్స్!

మనలో స్మార్ట్ ఫోన్ వాడే వాళ్లు ఫోన్ పే, గూగుల్ పే యాప్ లను కచ్చితంగా వినియోగిస్తారు. యూపీఐ లావాదేవీలు చేయాలని భావించే వాళ్లకు ఈ రెండు యాప్స్ ముఖ్యమేమనలో స్మార్ట్ ఫోన్ వాడే వాళ్లు ఫోన్ పే, గూగుల్ పే యాప్ లను కచ్చితంగా వినియోగిస్తారు. యూపీఐ లావాదేవీలు చేయాలని భావించే వాళ్లకు ఈ రెండు యాప్స్ ముఖ్యమే అనే సంగతి తెలిసిందే. ఈ యాప్స్ ద్వారా లావాదేవీలు జరిపితే కొన్నిసార్లు క్యాష్ బ్యాక్ రూపంలో ఎక్కువ మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది. నోట్ల రద్దు తర్వాత యూపీఐ లావాదేవీల సంఖ్య ఊహించని స్థాయిలో పెరిగింది.

అయితే ఫోన్ పే, గూగుల్ పే వాడేవాళ్లు సులువుగా 5 లక్షల రూపాయల లోన్ పొందే అవకాశం అయితే ఉంటుంది. ఫోన్ పే, గూగుల్ పే పలు కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుని ఈ సదుపాయం కల్పిస్తున్నాయి. ఫోన్ పే యాప్ లోకి వెళ్లి మనీ వ్యూ లేదా బడ్డీ లోన్ ఆప్షన్లలో ఏదో ఒక ఆప్షన్ ను ఎంపిక చేసుకుని లోన్ పొందాలి. అయితే అర్హత ఉన్నవాళ్లకు మాత్రమే ఈ యాప్స్ ద్వారా లోన్ పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.

గూగుల్ పే కూడా ప్రిఫర్స్ లోన్ తో ఒప్పందం కుదుర్చుకుంది. అర్హత ఉన్నవాళ్లు మాత్రమే లోన్ పొందే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఫోన్ పే, గూగుల్ పే ఉన్నవాళ్లకు సులువుగా రుణాలు లభించే అవకాశం ఉండటంతో ఈ యాప్స్ యూజర్ల సంఖ్య అంచనాలకు మించి పెరుగుతుండటం గమనార్హం. రుణాలు తీసుకునే వాళ్లు వడ్డీ రేట్లను కూడా గుర్తుంచుకుంటే మంచిదని చెప్పవచ్చు.

ఎక్కువ వడ్డీ రేటుకు రుణాలను తీసుకుంటే ఇబ్బందులు పడాల్సి ఉంటుందని చెప్పవచ్చు. గూగుల్ పే, ఫోన్ పేలతో పేటీఎం, భీమ్, ఇతర యూపీఐ యాప్స్ వినియోగం పెరుగుతోంది. అనే సంగతి తెలిసిందే. ఈ యాప్స్ ద్వారా లావాదేవీలు జరిపితే కొన్నిసార్లు క్యాష్ బ్యాక్ రూపంలో ఎక్కువ మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది. నోట్ల రద్దు తర్వాత యూపీఐ లావాదేవీల సంఖ్య ఊహించని స్థాయిలో పెరిగింది.

అయితే ఫోన్ పే, గూగుల్ పే వాడేవాళ్లు సులువుగా 5 లక్షల రూపాయల లోన్ పొందే అవకాశం అయితే ఉంటుంది. ఫోన్ పే, గూగుల్ పే పలు కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుని ఈ సదుపాయం కల్పిస్తున్నాయి. ఫోన్ పే యాప్ లోకి వెళ్లి మనీ వ్యూ లేదా బడ్డీ లోన్ ఆప్షన్లలో ఏదో ఒక ఆప్షన్ ను ఎంపిక చేసుకుని లోన్ పొందాలి. అయితే అర్హత ఉన్నవాళ్లకు మాత్రమే ఈ యాప్స్ ద్వారా లోన్ పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.

గూగుల్ పే కూడా ప్రిఫర్స్ లోన్ తో ఒప్పందం కుదుర్చుకుంది. అర్హత ఉన్నవాళ్లు మాత్రమే లోన్ పొందే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఫోన్ పే, గూగుల్ పే ఉన్నవాళ్లకు సులువుగా రుణాలు లభించే అవకాశం ఉండటంతో ఈ యాప్స్ యూజర్ల సంఖ్య అంచనాలకు మించి పెరుగుతుండటం గమనార్హం. రుణాలు తీసుకునే వాళ్లు వడ్డీ రేట్లను కూడా గుర్తుంచుకుంటే మంచిదని చెప్పవచ్చు.

ఎక్కువ వడ్డీ రేటుకు రుణాలను తీసుకుంటే ఇబ్బందులు పడాల్సి ఉంటుందని చెప్పవచ్చు. గూగుల్ పే, ఫోన్ పేలతో పేటీఎం, భీమ్, ఇతర యూపీఐ యాప్స్ వినియోగం పెరుగుతోంది.