నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు.. 67 వేల వేతనంతో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు?

ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. సీనియర్ రెసిడెంట్ల ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. సీనియర్ రెసిడెంట్ల ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మొత్తం 30 ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయనే సంగతి తెలిసిందే. 45 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం అర్హత కలిగి ఉంటారని తెలుస్తోంది.

మార్చి 6వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండగా అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగాలపై ఫోకస్ పెడితే మంచిది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలుగా ఉంటుందని సమాచారం అందుతోంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మిగతా అభ్యర్థులకు మాత్రం ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదని సమాచారం అందుతుండటం గమనార్హం.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 67,700 రూపాయల వేతనం లభించనుంది. ఈ నెల 6వ తేదీనన్ వాక్ ఇన్ ఇంటర్వ్యూల ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. esic.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎక్కువ వేతనం లభిస్తుండటంతో ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ ఎక్కువగానే ఉంటుంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బెనిఫిట్ కలగనుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన సందేహాలను వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. అర్హత ఉన్నవాళ్లు వెంటనే వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరైతే మంచిదని చెప్పవచ్చు.