తరచూ హస్త ప్రయోగం చేస్తున్నారా…. ఈ ఇబ్బందులు తప్పవు!

సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలోనూ శృంగారం అనేది ఎంతో కీలకంగా ఉంటుంది. యుక్త వయసుకు వచ్చిన తర్వాత ప్రతి ఒకరిలోనూ శృంగారపు కోరికలు కలుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోని ఈ కోరికలను అదుపు చేసుకోలేని వారు పెళ్లికి ముందే తప్పులు చేస్తూ ఉండగా మరికొందరు హస్తప్రయోగం చేస్తూ ఉంటారు. ఇలా చాలామంది హస్తప్రయోగానికి బానిసలుగా మారిపోయి ఉంటారు. అయితే ఇది మొదట్లో మన శరీరానికి ప్రశాంతంగా అనిపించిన భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులను కలగజేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలు ఎక్కువగా హస్తప్రయోగం చేస్తుంటారని నిపుణులు తెలిపారు. అయితే తరచూ హస్త ప్రయోగం కనుక చేస్తూ ఉంటే భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.హస్త ప్రయోగం వల్ల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి అనే విషయానికి వస్తే… తరచూ హస్తప్రయోగం చేయడం వల్ల అంగం వాపు వస్తుంది తద్వారా చాలా ఇరిటేషన్ గా ఉంటుంది. అలాగే అంగం మృదత్వం కోల్పోవడంతో తొందరగా వీర్యం పడిపోతుంది.

ఎక్కువగా హస్తప్రయోగం చేయటం వల్ల టెస్టోస్టిరాన్ హార్మోన్ విడుదల పైప్రభావం చూపడంతో వీర్యం ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది తద్వారా పిల్లల పుట్టే అవకాశాలు కూడా తగ్గిపోతాయి. హస్త ప్రయోగం ఎక్కువగా చేయటం వల్ల థాట్ సిండ్రోమ్ వ్యాప్తి చెందుతుంది దీని ద్వారా మూత్రశయం వెళ్లిన కూడా వీర్యం పడిపోతుంది.ఇక తరచూ హస్త ప్రయోగం అనేది సాధారణ జీవితంపై కూడా ప్రభావం చూపుతుంది ఇలా తరుచుహస్త ప్రయోగానికి బానిసలైన వారు ఏ ఇతర పనిపై శ్రద్ధ చూపరు. అందుకే వీలైనంతవరకు హస్త ప్రయోగానికి దూరంగా ఉండమని నిపుణులు చెబుతున్నారు.