సాధారణంగా అమ్మాయిలు మల్లెపూలు పెట్టుకోవడానికి ఇష్టపడుతుంటారు ముఖ్యంగా పెళ్లయిన తర్వాత ఫస్ట్ నైట్ రోజు అమ్మాయిలను ఎంతో అందంగా ముస్తాబు చేసి తల నిండా మల్లె పువ్వులు పెడతారు అలాగే గది కూడా మల్లె పువ్వులతో అలంకరిస్తారు. ఇలా మొదటి రోజు రాత్రి గది మొత్తం మల్లెపువ్వులతో అలంకరించడానికి గల కారణం ఏంటో తెలుసా.. ఇలా మల్లెపువ్వులతో గది మొత్తం అలంకరించడం వెనక ఒక సైంటిఫిక్ రీసన్ ఉందనే విషయం చాలా మందికి తెలియదు. మరి మల్లెపువ్వుల వెనుక దాగి ఉన్న ఆ సైంటిఫిక్ రీసన్ ఏంటి అనే విషయానికి వస్తే…
మల్లెపూల నుంచి వెదజల్లే సువాసన మనం ఎదుటకు ఎంతో ప్రశాంతతను కల్పిస్తుంది అలాగే మనలో ఉన్నటువంటి భయం ఆందోళనను తరిమి కొడుతుంది. అందుకే మొదటి రాత్రి రోజు మల్లెపూలను గది మొత్తం అలంకరిస్తారు.మొదటి రాత్రి అంటే వధూవరులలో కాస్త తెలియని భయం ఆందోళన ఉంటుంది అయితే వారి నుంచి ఈ ఆందోళన దూరం చేయడం కోసం మల్లెపువ్వులు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి అందుకే గది మొత్తం మల్లె పువ్వులతో అలంకరిస్తారు.
ఇలా మల్లె పువ్వుల వాసన వల్ల మెదడుకు ప్రశాంతత ఉండడమే కాకుండా వారిలో ఎలాంటి భయాందోళనలు ఉండవు అలాగే కలయిక సమయంలో కూడా మల్లెపూల నుంచి వెదజల్లే సువాసనకు మెదడు ప్రశాంతంగా ఉంటుంది. ఉత్తేజం కలుగుతుంది. అందుకే పూర్వకాలం నుంచి కూడా మొదటి రోజు రాత్రి గది మొత్తం మల్లె పువ్వులతో ఎంతో అందంగా అలంకరిస్తారు అయితే ప్రస్తుత కాలంలో అబ్బాయిలు టెన్షన్ పడుతూ టెన్షన్ నుంచి బయటపడటానికి ఎక్కువగా సిగరెట్ తాగుతూ ఉంటారు. అయితే ఇది పూర్తిగా ఆరోగ్యానికి హానికరం.