వారానికి ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొనాలో తెలుసా… నిపుణులు ఏం చెబుతున్నారంటే?

sex-talk-1515515761

శృంగారం అనేది ప్రతి ఒకరి జీవితంలోను ఎంతో కీలకమైనదని చెప్పాలి.అయితే శృంగారం అనేది కేవలం మానసిక శారీరక ఆనందాన్ని మాత్రమే కాదు ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుంచి కూడా మనల్ని కాపాడుతుంది. ఇలా తరచూ శృంగారంలో పాల్గొనడం వల్ల ఎన్నో రకాల మానసిక ఇబ్బందుల నుంచి మనల్ని బయటపడేస్తుంది అలాగే మన శరీరంలోని రక్త ప్రసరణ వ్యవస్థ పై కూడా ప్రభావం చూపుతుందితద్వారా బీపీ వంటి సమస్యలు లేకుండా ఉండటమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా శృంగారం అనేది కీలకపాత్ర పోషిస్తుంది.

ఇలా ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమైనటువంటి శృంగారం విషయంలో చాలామంది అశ్రద్ధ చేస్తూ ఉంటారు. శృంగారం అనేది కేవలం శారీరక సుఖం కోసం మాత్రమే అని భావిస్తుంటారు అయితే ఇది పూర్తిగా అపోహని నిపుణులు చెబుతున్నారు. ఇక పెళ్లయిన కొత్తలో చాలామంది శృంగారంలో పాల్గొనడానికి ఆసక్తి చూపుతారు అనంతరం శృంగారం పట్ల చాలామంది అయీష్టతగా ఉంటారు.ఇలా శృంగారం పట్లగా ఉన్నవారు చాలా అరుదుగా శృంగారంలో పాల్గొంటూ ఉంటారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం శృంగారం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కనుక కనీసం వారంలో రెండు సార్లు అయినా శృంగారంలో పాల్గొనడం వల్ల శారీరక ఆనందమే కాకుండా మానసిక ఆనందంతో పాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. తరచూ సెక్స్ చేయడం వల్ల శక్తి పెరగడమే కాకుండా ఇదొక వ్యాయామంలో ఉండటంతో గుండె ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తుంది. అందుకే వారంలో కనీసం రెండుసార్లు సెక్స్ తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు.