కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ప్రైవేట్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈపీఎఫ్‌ఓ పరిధిలో ఉన్న ఉద్యోగులు ఎక్కువ మొత్తం పెన్షన్ పొందే దిశగా అడుగులు పడుతున్నాయి. రాబోయే రోజుల్లో ప్రైవేట్ ఉద్యోగులు సైతం ఎక్కువ మొత్తం పెన్షన్ ను పొందవచ్చు. కేంద్రం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ స్కీమ్ పేరుతో ఒక స్కీమ్ ను అమలు చేస్తోంది.
ప్రైవేట్ ఉద్యోగుల బేసిక్ శాలరీ లిమిట్ ను పెంచాలని మోదీ సర్కార్ భావిస్తోందని భోగట్టా. ఈ విధంగా జరిగితే మాత్రం ప్రైవేట్ ఉద్యోగులకు ఊహించని స్థాయిలో బెనిఫిట్ కలుగుతుంది. సాధారణంగా అటు కంపెనీ ఇటు ఉద్యోగులు చెరో 12 శాతం ఈపీఎఫ్‌ఓలో డిపాజిట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం పెన్షన్ కాంట్రిబ్యూషన్ ను గరిష్టంగా 15,000 రూపాయలపై లెక్కిస్తున్నారు.
కనీసం పదేళ్ల పాటు స్కీమ్ లో కాంట్రిబ్యూట్ చేయడం ద్వారా 58 సంవత్సరాల తర్వాత పెన్షన్ ను పొందవచ్చు. ఈ.పీ.ఎఫ్.వో వెబ్ సైట్ ద్వారా ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. భవిష్యత్తును సరిగ్గా ప్లాన్ చేసుకునే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అవుతుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు.
ప్రైవేట్ ఉద్యోగులకు ఈ స్కీమ్ నిజంగా వరం అని చెప్పవచ్చు. మోదీ సర్కార్ తీరుపై ఉద్యోగులు మాత్రం పూర్తిస్థాయిలో సంతృప్తితో ఉన్నారని సమాచారం అందుతోంది. ఈ స్కీమ్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో బెనిఫిట్ బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు మేలు చేసేలా స్కీమ్స్ అమలు చేయడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.