సీడ్యాక్ బెంగళూరు నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. 311 ఉద్యోగ ఖాళీలకు జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ వేర్వేరు విభాగాల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 20వ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుందని చెప్పవచ్చు. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం 311 ఉద్యోగ ఖాళీలు ఉండగా అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది. బీఈ, బీటెక్, ఎంఈ్, ఎంటెక్, ఎంఎస్సీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. ఎంసీఏ, ఎంఫిల్, పీహెచ్డీ చేసిన వాళ్లు సైతం ఈ ఉద్యోగాలకు అర్హులు. అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది.
స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. జూన్ నెల 20వ తేదీలోగా అర్హత ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికయ్యే అవకాశాలు పెరుగుతాయి. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు బెనిఫిట్ కలుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుంది.
సీడ్యాక్ లో ఉద్యోగం సాధించడం ఎంతోమంది కల అనే సంగతి తెలిసిందే. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ కలను సులువుగానే నెరవేర్చుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరగనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.