మనలో చాలామంది ప్రస్తుతం సేవింగ్స్ పై దృష్టి పెడుతున్నారు. డబ్బులను ఆదా చేయడం ద్వారా దీర్ఘకాలంలో ఊహించని స్థాయిలో బెనిఫిట్స్ పొందవచ్చని భావిస్తున్నారు. పొదుపు చేయాలని భావించే వాళ్లకు ప్రయోజనం చేకూరేలా ఇప్పటికే ఎన్నో స్కీమ్స్ అందుబాటులో ఉండగా ఆ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో ఊహించని స్థాయిలో బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ అకౌంట్లను ఓపెన్ చేసి ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ప్రయోజనాలను పొందవచ్చు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ లో కనీసం 55 సంవత్సరాల వయస్సు ఉన్నవాళ్లు డిపాజిట్ చేయడానికి అర్హత కలిగి ఉంటారు. 60 ఏళ్ల వయసు వచ్చిన తరువాత రెగ్యులర్ ఇన్ కమ్ పొందే అవకాశం ఉండటంతో ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది.
డిపార్ట్‌మెంట్ ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా ఈ స్కీమ్స్ కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. పోస్టాఫీస్ లో ఖాతాలు ఓపెన్ చేయాలని భావించే వాళ్లు పోస్టాఫీస్ డీఓపీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీసెస్ ద్వారా అకౌంట్ ను ఓపెన్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. జనరల్ సర్వీసెస్, సర్వీస్ రిక్వెస్ట్ ఆప్షన్లను ఎంపిక చేసుకోవడం ద్వారా ప్రయోజనం చేకూరుతుంది.
స్కీమ్ నిబంధనల ప్రకారం అమౌంట్ ను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. డెబిట్ అకౌంట్ లేదా లింక్డ్ పోస్టాఫీస్ సేవింగ్ అకౌంట్‌ను ఎంపిక చేసుకుని ట్రాన్సాక్షన్ రిమార్క్స్‌గా ఉంచి టర్మ్స్, కండిషన్స్ అంగీకరించడం ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.