ప్రస్తుత కాలంలో పని ఒత్తిడి కారణంగా, మారిన జీవనశైలి ఆహారపు అలవాట్లు కారణంగా చాలామందిలో సెక్స్ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉన్నారు.ఇలా ఈ సమస్యలతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు అధికమవుతుంది. ఇలా సెక్స్ సమస్యలతో బాధపడేవారు వారి సమస్యలను బయటకు చెప్పుకోలేక ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు.కొందరు శృంగారంలో పాల్గొనడానికి ఇష్టత చూపకపోవడం మరికొందరు పాల్గొన్న అంగస్తంభన తొందరగా జరగడం, వీర్యకణాల ఉత్పత్తి తగ్గిపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు.
ఇలా ఎన్ని రకాల సెక్స్ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉండేవారు ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందాలి అంటే ప్రతిరోజు ఈ టీ తీసుకోవడం వల్ల ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే కొన్ని ఔషధ మూలికలను ఉపయోగించి కషాయ రూపంలో సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది. కషాయాన్ని ఎలా తయారు చేయాలి కావలసిన పదార్థాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.టీ స్పూన్ కుంకుమ పువ్వు,టీ స్పూన్ అశ్వగంధ పౌడర్,మూడు యాలకులు,దమానియా ఆకులను,రెండు చిటికెల్ నట్ మగ్, ఎండిపోయిన గులాబీ రేకులు,మందార పూరేకులు వీటన్నిటిని సేకరించి పొడిగా మార్చి గాలి తగలని జార్లో నిలువ చేసుకోవాలి.
మనం తయారు చేసుకున్న పొడిని కావాల్సిన పరిమాణంలో నీళ్లల్లో వేసుకొని బాగా మరగనివ్వాలి తర్వాత వడగట్టి అందులో కొంత తేనెను కలుపుకొని ప్రతిరోజు సేవిస్తే మీలో లైంగిక సామర్థ్యం పెరిగి సంతోషకరమైన జీవితాన్ని అనుభవించవచ్చు. ఇందులో ఉండే కుంకుమ పువ్వు అంగస్తం మన సమస్యలను తొలగించి మీలో కామ వాంఛను పెంచుతుంది. అశ్వ గంధ మానసిక ఒత్తిడిని తొలగించి నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది.దమానియా ఆకులను ఉపయోగించడం వల్ల కామోద్దీపన పెరిగి సంతానలేమి సమస్యను దూరం చేస్తుంది.పానీయాన్ని ప్రతిరోజు సేవించడం వల్ల సెక్స్ సంబంధించిన సమస్యలు తొలగిపోవడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.