భార్య భర్తలు శృంగారంలో పాల్గొన్న సమయంలో తరచూ కొన్ని అబద్ధాలు చెబుతారని నిపుణులకు తెలుపుతున్నారు. ఇలా భార్యాభర్తలు ఏకాంతంగా గడుపుతున్న సమయంలో కొన్నిసార్లు వారి జీవిత భాగస్వామిని సంతోష పెట్టడం కోసం అబద్ధాలు చెబుతారని వెళ్లడైంది.అదేవిధంగా కొందరు తమ మాజీ ప్రియులను తలుచుకొని శృంగార సమయంలో కన్నీళ్లు పెట్టుకోవడం లేదా తమ జీవిత భాగస్వామికి అబద్ధాలు చెప్పడం వంటివి జరుగుతుంటాయి.
చాలామంది మగవారు సెక్స్ చేసే సమయంలో అసరక్షితమైన సెక్స్ చేయడం కోసం తమకు కండోమ్ ధరించడం రాదని అబద్ధాలు చెబుతుంటారు. అదేవిధంగా మహిళలకు కూడా శృంగారంలో ఎలాంటి తృప్తి పొందకపోయినా ఆ విషయం తన పార్ట్ నాకు తెలిస్తే బాధపడతారని తాను చాలా సంతృప్తిగా ఉన్నానని అబద్ధం చెబుతుంటారు.
ఇక చాలామంది మహిళలు సెక్స్ సమయంలో మూత్రవిసర్జన వస్తుందని అబద్ధాలు కూడా చెబుతుంటారు అయితే కొన్నిసార్లు ఈ మాటలు నిజం కూడా కావచ్చు.ఇంకొంతమంది మహిళలు శృంగారంలో పాల్గొని కొన్ని నెలలు గడుస్తుందనీ కూడా తరచూ అబద్ధాలు చెబుతుంటారు.ఇక చాలా మంది శృంగార సమయంలో తమ మాజీలను గుర్తుచేసుకొని కన్నీళ్లు పెట్టుకోవడం జరుగుతుంది అయితే ఆ సమయంలో నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ అబద్ధాలు చెబుతున్నారని పలు సర్వేలలో వెళ్లడైంది.