అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 267 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అవుట్ సోర్సింగ్ విభాగాల్లో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుండగా వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరనుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
వైద్య కళాశాలలో 13 కేటగిరీలకు 65 ఉద్యోగ ఖాళీలు ఉండగా ప్రభుత్వ జిల్లా జనరల్ ఆసుపత్రిలో 29 కేటగిరీలకు 22 పోస్టులు ఉన్నాయి. https://chittoor.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఉద్యోగ ఖాళీల ఆధారంగా వేతనం లభించనుండగా వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా ప్రయోజనం చేకూరనుంది.
ఇంటర్ ,డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ తో పాటు టెక్నికల్ కోర్సులు పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. 42 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 300 రూపాయలుగా ఉండనుందని సమాచారం అందుతోంది. అర్హతలు ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది.
వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుండగా అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఏపీలో నివశించి అర్హత కలిగి ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మరింత మేలు జరుగుతుంది.