పురుషుల్లో సంతాన లేమి సమస్యకు కారణాలివే.. ఈ సమస్యకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!

పెళ్లైన ప్రతి దంపతులు తల్లీదండ్రులు కావాలని పిల్లలకు జన్మనివ్వాలని కోరుకోవడం సాధారణంగా జరుగుతుంది. ప్రస్తుత కాలంలో జీవన విధానం, ఆహారపు అలవాట్ల వల్ల పురుషుల సంతానోత్పత్తిపై కూడా తీవ్రస్థాయిలో ప్రభావం పడుతోందనే సంగతి తెలిసిందే. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా సంతానోత్పత్తి సమస్యలను అధిగమించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

పురుషుల రోజువారీ అలవాట్లు సంతానోత్పత్తిపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపే అవకాశాలు అయితే ఉంటాయి. సిగరెట్, ఆల్కహాల్ లలో ఏది తీసుకున్నా స్పెర్మ్ సామర్థ్యంపై ప్రభావం పడే ఛాన్స్ ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం, సమతుల్య ఆహారం తీసుకుంటే మాత్రమే సంతానోత్పత్తి మెరుగుపడుతుంది. ఒత్తిడి, ఆందోళనలు సైతం హార్మోన్ల సమతుల్యతను భంగపరిచే అవకాశాలు అయితే ఉంటాయి.

ఇవి శృంగార సామర్థ్యాన్ని తగ్గించి సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపే ఛాన్స్ అయితే ఉంటుంది. యోగా, ధ్యానం చేయడం ద్వారా ఈ సమస్యలకు చెక్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. వ్యాయామాన్ని దినచర్యలో భాగం చేసుకుంటే ఒత్తిడికి సంబంధించిన సమస్యలు దూరమవుతాయి. సరైన నిద్ర లేకపోవడం కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.

ప్రతిరోజూ కనీసం 8 గంటలు నిద్రపోయే విధంగా జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా స్పెర్మ్ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టవచ్చు. సంతానలేమి సమస్యలతో బాధ పడేవాళ్లు తమ ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా సమస్యలకు చెక్ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.