ఆధార్ కార్డ్ ఉన్నవాళ్లకు అదిరిపోయే తీపికబురు.. సులువుగా జాబ్ పొందే ఛాన్స్!

మన దేశంలో ప్రతి ఒక్కరి దగ్గర ఆధార్ కార్డ్ ఉంటుంది. ఆధార్ కార్డ్ ఉండటం వల్ల సులువుగా ప్రభుత్వ పథకాలను పొందే అవకాశం ఉంటుంది. ప్రభుత్వానికి సంబంధించి ఏ పనులు జరగాలన్నా, గుర్తింపు కార్డ్ లను పొందాలన్నా ఆధార్ కార్డ్ తప్పనిసరి. అయితే ఆధార్ కార్డ్ ఉన్నవాళ్లు సులభంగా ఉద్యోగం పొందే అవకాశాలు అయితే ఉంటాయి. రీడ్ ఇండియా సంస్థ ఆధార్ కార్డ్ ఉన్నవాళ్లకు శుభవార్త చెప్పింది.

కంప్యూటర్ రంగంలో జాబ్ పొందాలని భావించే వాళ్లు ఈ జాబ్స్ పై దృష్టి పెడితే ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. కేవలం 3 నెలల్లో శిక్షణ పూర్తి చేసుకుని సర్టిఫికెట్ పొందితే జాబ్ కూడా పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. తొమ్మిదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన వాళ్లు ఈ శిక్షణ తీసుకోవడానికి అర్హులు కాగా ఆధార్ కార్డ్ ఉన్నవాళ్లకు సులభంగా జాబ్ లభిస్తుంది.

బైరెడ్డిపల్లిలో ఉన్న లో రీడ్ ఇండియా సంస్థ ట్రైనరీ ద్వారా సులువుగా కంప్యూటర్ శిక్షణ పొందే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కంప్యూటర్ రంగం గురించి పూర్తిస్థాయిలో అవగాహన ఉంటే మాత్రమే మన లక్ష్యాలను సులువుగా సాధించుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కోడింగ్ ఆసక్తి ఉన్నవాళ్లు కోడింగ్ పై దృష్టి పెడితే మంచిది.

బాల్యం నుంచి కోడింగ్ లాంగ్వేజెస్ పై దృష్టి పెట్టడం వల్ల సాఫ్ట్ వేర్ రంగాన్ని కెరీర్ గా ఎంచుకున్న వాళ్లు సులువుగానే ఆ రంగంలో విజయం సాధించే ఛాన్స్ అయితే ఉంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆధార్ కార్డ్ ఉండి కంప్యూటర్ నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ శిక్షణ విషయంలో దృష్టి పెట్టే ఛాన్స్ ఉంది.