శృంగారంలో బోర్ కొడుతుందా అయితే ఇలా చేయండి?

రొటీన్‌గా ఎప్పుడూ ఒకేలా…ఒకేచోట శృంగారంలో పాల్గొంటే మ‌జా ఏముంట‌ది. అప్పుడ‌ప్పుడు డిఫ‌రెంట్ డిఫ‌రెంట్ ప్లేసుల్లో ట్రై చెయ్యాలంటున్నారు కొంద‌రు. అదెలా అంటే…ఒకప్పుడు శృంగారం అంటే.. చీకటి వ్యవహారం. నాలుగు గోడలను దాటి బయటకు రాకూడదని అందరూ నమ్మేవారు. కానీ ఇప్పుడంతా ఓపెన్ అయిపోయింది. ఎవ్వ‌రికీ తెలియ‌ని విష‌యం అంటూ ప్ర‌త్యేకంగా ఏమీ లేదు. బెడ్రూమ్ లో రోజూ శృంగారం అంటే.. చాలా మంది బోరింగ్ గా ఫీలవుతున్నారు. అలాంటి వారు.. ఆ నాలుగు గోడలను వదిలి. కొత్త కొత్త ప్ర‌దేశాల్లో ట్రై చేస్తున్నారు.

ఇటీవ‌లె దీని పై ఓ సంస్థ స‌ర్వేను కూడా నిర్వ‌హించింది. అందులో చాలా మంది ఆడ‌వారు. రొటీన్‌గా ఉండే ప్లేస్ కంటే కూడా కొత్త ప్ర‌దేశాల్లో సెక్స్ చేయ‌డాన్ని ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతున్నారు. చాలా మంది స్త్రీలు కారులో సెక్స్ కి ఎక్కువ ఇంట్రస్ట్ చూపించారట. లాంగ్ డ్రైవింగ్ వెళ్లి..నిర్మానుష ప్రాంతంలో సెక్స్ కి ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు. ఇంకొందరు బీచ్, స్విమ్మింగ్ పూల్ పక్కన శృంగారానికి ఆసక్తి చూపించారు. ఇవి సాధ్యం కాదు అనుకుంటే.. సరదాగా ఏద‌న్నా రిజ‌ర్ట్ బుక్ చేసుకుని వెళ్ళ‌డం. ఇక అక్కడి వాతావరణం కొత్తగా ఉండటంతో.. బోరింగ్ అనే ఫీలింగ్ రాకుండా ఉంటుంది.

అంతేకాక ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. అంతేకాక ఆ సర్వేలో చాలా మంది అమ్మాయిలు పబ్లిక్ టాయ్ లెట్ లలో, లిఫ్ట్ లలో, హాస్పటల్ బెడ్ పై, సినిమా థియేటర్ లలో త‌మ పార్ట్‌న‌ర్స్‌తో క‌లిసి శృంగారంలో పాల్గొన్నామ‌ని చెప్ప‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. స్త్రీలకు ఏ ప్లేసుల్లో శృంగారంలో పాల్గొనాలి అనే విషయంలో కొన్ని ఫాంటసీలు కూడా ఉన్నాయట. ఓ సర్వేలో వీటిని వింటుంటే షాక్ అవ్వాల్సిందే. ఉదయం పూట సెక్స్ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయని 32 శాతం మంది తెలిపారట, లంచ్ టైమ్ లో శృంగార భావనల ఆలోచనలుంటాయ‌ని మ‌రికొంద‌రు అన్నారు.