నేటి యువత అంతా బ్లూ ఫిలిమ్స్ చూసేవారే. అది చూడనివారు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారనే చెప్పాలి. ఇక కొంత మందైతే ఆ వీడియోలు చూస్తూ తమ భాగస్వామితో అలా ఎంజాయ్ చేయాలని అనుకుంటూ ఉంటారు. అలాగే ఆ వీడియోల్లో చూసేది అంతా నిజమేనా అన్నట్లు ఉంటాయి కొన్ని విచిత్రంగా. మనం చూసే వీడియోలకి మనం పడకగదిలోఉండే శృంగారానికి చాలా తేడానే ఉంటుంది. వీడియోలను చూస్తూ దానితో నిజజీవితాల్ని పోల్చుకోకూడదంటున్నారు కొంతమంది శాస్త్రవేత్తలు.
నిజానికి ఆ వీడియోల్లో బావప్రాప్తి పొందే మహిళలు కేవలం10శాతం మంది మాత్రమే ఉంటారని నిపుణులు చెబుతున్నారు. కానీ మనకు చూపించే వీడియోల్లో మాత్రం వాళ్ళు ఎంతో పీక్స్ స్టేజ్‌లో ఎంజాయ్ చేస్తున్నట్లు చూపిస్తుంటారు. వీడియోల్లో కనిపించే సైజుల్ని ఊహించుకుని తమ భాగస్వాముల పై ప్రభావం చూపుతుంటారు కొందరు. కానీ అవేమి సకరెక్ట్ కాదంటున్నారు నిపుణులు. సాధారణంగా పురుషుల్లో మూడు నిముషాల పాటులో భావప్రాప్తిని పొందుతారని వైద్యనిపుణులు చెపుతున్నారు. కొన్ని భంగిమలు కేవలం ప్రొఫెషనల్స్ మాత్రమే జిమ్నాస్ట్‌లు మాత్రమే పోర్న్ వీడియోల్లో కనిపించే భంగిమలను అనుసరించగలరు.
మాములు వాళ్లు ట్రై చెయ్యడం కాస్త రిస్క్ అనే చెప్పాలి. మహిళలు శృంగార చర్యకు సిద్ధపడటానికి కొంచం సమయం పడుతుంది. ఒకరకంగా చెప్పాలంటే చాలా కష్టమనే చెప్పాలి. స్త్రీలను శృంగారంలోకి వాళ్ళ మూడ్‌ని మార్చాలంటే కనీసం పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఫోర్‌ప్లే చేస్తేగాని వారు శృంగారానికి సహకరించలేరు. ఇటీవలె జరిగిన ఓ సర్వే ప్రకారం హస్త ప్రయోగం అలవాటు ఉన్న స్త్రీలు దాని ద్వారా కేవలం నాలుగు నిమిషాల్లోనే భావప్రాప్తి పొందుతున్నారని. కానీ నిజ జీవిత శృంగారంలో మాత్రం కనీసం పదిహేను నుండి ఇరవై నిమిషాల వరకు సెక్స్ చేస్తేనేగాని భావప్రాప్తిని పొందరని నిపుణులు చెబుతున్నారు. అంతేకాక మైగ్రేన్ సమస్య ఉన్న స్త్రీలు.. ఎక్కువ సార్లు సెక్స్ కావాలని కోరుకుంటారని ఓ సర్వేలో తేలింది. నూటికి నూరు శాతం ఆడవారు చీకట్లో శృంగారానికే ఇష్టపడతారట.