షాకింగ్ న్యూస్ : బాంబ్ బ్లాస్ట్ లో గాయపడ్డ బిగ్ స్టార్ హీరో..అందుకే ఆ పోస్ట్..!

Ajith fans create record for Valimai motion poster

మన దక్షిణాది సినిమా దగ్గర భారీ క్రేజ్ ఉన్నటువంటి స్టార్ హీరోస్ లో మన దగ్గర కొందరు హీరోలు ఎలాగో తమిళ్ లో కూడా థలా అజిత్ దళపతి విజయ్ లు కూడా ఒకరు. మరి వీరి సినిమాలు కూడా మినిమమ్ 200 కోట్లు నుంచి స్టార్ట్ అవుతాయి.

అయితే ఇప్పుడు ఈ ఇద్దరు కూడా తన భారీ సినిమాలతో బిజీగా ఉండగా ఇప్పుడు అజిత్ అభిమానులకి నిజంగా ఒక షాకింగ్ వార్త బయటకి వచ్చింది. ప్రస్తుతం అజిత్ తన లాస్ట్ భారీ హిట్ సినిమా “వలిమై” దర్శకుడు వినోద్ తో తన కెరీర్ లో 61వ సినిమా చేస్తున్నాడు.

అయితే ఈ సినిమా షూటింగ్ ఇపుడు విదేశాల్లో శరవేగంగా జరుగుతుండగా తాజాగా చిత్ర బృందం ఓ భారీ సీక్వెన్స్ ప్లాన్ చేశారట. అయితే ఈ సీన్ లో హీరోతో పాటుగా ఓ బాంబు బ్లాస్ట్ సీన్ కూడా ఉండగా ఇది కాస్తా అజిత్ ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ బ్లాస్ట్ మూలాన అజిత్ చెవులకి గాయం అయ్యిందట.

దీనితో తనకి ఆకస్మికంగా వినికిడి సమస్య ఎదురయ్యింది అని ఇప్పుడు షాకింగ్ వార్త బయటకి వచ్చింది. అయితే అజిత్ కి సోషల్ మీడియా లేదు కానీ తన పి ఆర్ టీం నుంచి ఈరోజు డ్ఉదయం ఓ పోస్ట్ ఆశ్చర్యకరంగా మారింది. దీనిలో సారాంశం ఏమిటంటే చెవిలో అందరికీ గుయ్యిమని రీసౌండ్ వినిపిస్తూ ఉంటుంది.

దీనికి కారణం దానివల్ల ఏమవుతుంది అనేది ఉంది. అయితే ఇలాంటి పోస్ట్ వారి నుంచి రావడం ఎవరికీ అర్ధం కాలేదు కానీ ఇప్పుడు దీనిపై క్లారిటీ అజిత్ కే ఆ ప్రమాదం జరిగింది అని తెలిసింది. దీనితో ఈ షాకింగ్ న్యూస్ అభిమానులని కలచివేస్తుంది. అయితే అజిత్ ప్రస్తుతానికి బాగానే ఉన్నారని కానీ వినికిడి సరిగ్గా పని చేయడం లేదని అంటున్నారు. మరి ఫైనల్ గా ఏమవుతుందో తెలియాల్సి ఉంది.