Today Horoscope : జనవరి 1st శుక్రవారం మీ రాశి ఫ‌లాలు

today january 1st 2021 daily horoscope in telugu

మేషరాశి : ఈరోజు ప్రత్యేక కీర్తిని సంపాదించుకుంటారు !

ఈరోజు వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.ఈరోజు బాధ్యతలు నిర్వహించాల్సి వస్తుంది. ఆకస్మిక ధనలాభం. కార్యసిద్ధి. ఈరోజు ప్రముఖుల నుంచి కీలక సందేశం. ఈరోజు విలువైన వస్తువులు సేకరిస్తారు. ఈరోజు కొంత కష్టంగా గడుస్తుంది. ఈరోజు ప్రత్యేక కీర్తిని సంపాదించుకుంటారు. అడ్డంకులు ఎదురైనా పనులను పూర్తి చేస్తారు. ఇంటర్వ్యూలు అందుతాయి. సూర్యనమస్కారాలు, సాత్విక ఆహారం తీసుకోండి.

వృషభరాశి : ఈరోజు పనులు ముందుకు సాగవు !

ఈరోజు సానుకూల ఫలితాలుంటాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది అనువైన సమయం కాదు.ఈరోజు పరిస్థితులు అనుకూలించవు. ఈరోజు శ్రమ పడ్డా పనులు ముందుకు సాగవు. ఈరోజు వ్యాపార, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఈరోజు ప్రారంభంలోనే పనులు మొదలుపెట్టి సాయం సమయానికి విశ్రాంతి తీసుకుంటారు. వ్యయప్రయాసలు. ఈరోజు బంధువులతో తగాదాలు. ఆరోగ్యభంగం. సూర్యరాధన చేయండి.

మిధునరాశి : ఈరోజు ఆహ్లాదకరమైన వాతావరణం !

ఈరోజు మీరు ఎంచుకున్న రంగంలో విజయం సాధిస్తారు. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత. ఈరోజు కుటుంబ సభ్యుల నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఈరోజు కొత్త విషయాలు తెలుస్తాయి. మీకు ఎక్కడ నుంచి అయినా డబ్బు లభిస్తుంది. ఈరోజు పరిచయాలు పెరుగుతాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు. ఈరోజు ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. మీ స్నేహితులు, సన్నిహితులు మీకు పనులలో సాయం చేస్తారు. పసుపు రంగు పుష్పాలతో విష్ణు ఆరాధన చేయండి.

కర్కాటక రాశి : ఈరోజు బంధువులతో విభేదాలు !

ఈరోజు వ్యవహారాలలో ఆటంకాలు. ఈరోజు కుటుంబంలో కొన్ని కారణాల వలన విబేధాలు వస్తాయి. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు. ఈరోజు శుభం జరుగుతుంది. ఈరోజు మీరు సమస్యలను సమర్ధవంతంగా ఎదుర్కొంటారు. ఈరోజు బంధువులతో విభేదాలు. ఈరోజు ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్య సూచనలు. సుబ్రమణ్యారాధన చేయండి.

today january 1st 2021 daily horoscope in telugu

today january 1st 2021 daily horoscope in telugu

సింహ రాశి : ఈరోజు ఖర్చులు పెరుగుతాయి !

ఈరోజు కుటుంబంలో ఉత్సాహవంతంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. ఈరోజు అదృష్టం కలిసి వస్తుంది. ఈరోజు కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. మీ ఖర్చులు పెరుగుతాయి. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. ఈరోజు వస్తు, వస్త్రలాభాలు. గత కొంతకాలంగా అనుభవిస్తున్న చేదు అనుభవాల నుంచి బయటపడతారు. ఈరోజు జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలని కోరుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు. నవగ్రహారాధన చేయండి.

కన్య రాశి : ఈరోజు సంతోషంగా గడుస్తుంది !

ఈరోజు ఎన్ని ఆటంకాలు ఎదురైనా పనులు పూర్తి చేస్తారు. ఈరోజు బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.ఈరోజు చాలా సంతోషంగా గడుస్తుంది. ఈరోజు స్నేహితుల రాక మీకు ఆనందాన్ని చేకూరుస్తుంది. ఈరోజు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. ఈరోజు విజయం మీ వెంటే ఉంటుంది. ప్రత్యర్థులకు మీరు సవాళ్లు విసురుతారు. వృద్ధులకు సేవ చేస్తారు. శ్రీలక్ష్మీగణపతిని ఆరాధించండి.

తులా రాశి : ఈరోజు ఒత్తిడి పెరుగుతుంది !

ఈరోజు ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిరుద్యోగులకు శ్రమాధిక్యం. ఈరోజు సంతోషం ఉంటుంది. కానీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.ఈరోజు ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. ఈరోజు ఉపశమనం ఉంటుంది. కుటుంబసభ్యులతో తగాదాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. ఈరోజు మీపై ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

వృశ్చిక రాశి : ఈరోజు ఆనందం పెరుగుతుంది !

ఈరోజు ఒప్పందాన్ని కుదుర్చుకుంటారు. ఈరోజు విద్యార్థులకు కొద్దిపాటి ఇబ్బందులు. ఈరోజు కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. ఈరోజు స్నేహితులు సాయం చేస్తారు. కుటుంబసమస్యలు. వ్యవహారాలలో అవాంతరాలు. ఈరోజు బంధుమిత్రులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. ఈరోజు మొత్తం మీకు అనుకూలంగా గడుస్తుంది. పై అధికారుల నుంచి మీకు ప్రశంసలు లభిస్తాయి. శ్రీవేంకటేశ్వరస్వామికి నెయ్యి దీపారాధన చేయండి.

ధనుస్సు రాశి : ఈరోజు శత్రువు పై విజయం సాధిస్తారు !

ఈరోజు నూతనోత్సాహంతో పనులు పూర్తి. ఈరోజు శుభకార్యంలో పాల్గొంటారు. విజయం మీ వెంటే ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఈరోజు బాకీలు వసూలవుతాయి. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. ఈరోజు సంతృప్తి కరంగా గడుస్తుంది. ఇంట్లో సంపద పెరుగుతుంది. ఈరోజు మీ సంకల్ప బలంతో శత్రువు పై విజయం సాధిస్తారు. శ్రీచక్రం ఆరాధన చేయండి.

మకర రాశి : ఈరోజు వ్యహారాలను చక్కదిద్దుకుంటారు !

ఈరోజు వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. ఈరోజు డబ్బు తిరిగి పొందుతారు. ఈరోజు ప్రారంభించిన వ్యహారాలను చక్కదిద్దుకుంటారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఈరోజు ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు. ఆకస్మిక ధనలాభం. ఈరోజు అడ్డంకులు ఎదురైనా మీ పనులను సమర్ధవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. ఈరోజు పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. దుర్గా దేవి ఆరాధన చేయండి.

కుంభ రాశి : ఈరోజు ఉద్యోగాలలో ఒత్తిళ్లు !

ఈరోజు వ్యవహారాలలో ఆటంకాలు. ఈరోజు సోదరులతో ఉండే సమస్యలను పరిష్కరించుకుంటారు. బంధువిరోధాలు. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. ఈరోజు సంతోషంగా గడుస్తుంది. ఎక్కడ నుంచి అయినా డబ్బు అందే సూచనలు ఉన్నాయి. ఈరోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. అనారోగ్యం. ఈరోజు చర్చలలో ప్రతిష్ఠంభన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు. పార్వతీదేవిని ఆరాధించండి.

మీన రాశి : ఈరోజు బంధువుల నుంచి ఒత్తిళ్లు !

ఈరోజు పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్యసమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు.ఈరోజు నూతన ఆదాయ వనరులను సమకూర్చుకుంటారు. బంధువుల నుంచి ఒత్తిళ్లు. శ్రమాధిక్యం. ఆధ్యాత్మిక చింతన. లాభాలు వస్తాయి, ఖర్చులు కూడా పెరుగుతాయి. గొడవలకు దూరంగా ఉండండి. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు. శివస్తోత్రం చదవండి.