Today Horoscope : జనవరి 18th సోమవారం మీ రాశి ఫ‌లాలు

today january 18th 2021 daily horoscope in telugu

మేష రాశి : ఈరోజు ఒత్తిడులు తొలగుతాయి !

ఈరోజు మీకు శుభం జరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రత్యేక గౌరవం లభిస్తుంది. ఈరోజు మీరు చేసే మంచి పనుల వల్ల మీ కీర్తి, గౌరవం పెరుగుతుంది. ఆస్తి వివాదాల పరిష్కారం. కుటుంబ సభ్యులు మీ మాట వింటారు. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. ఆదిత్య హృదయం పారాయణం, సూర్యనమస్కారాలు చేయండి.

వృషభ రాశి: ఈరోజు ఆనందంగా గడుపుతారు !

ఈరోజు దూరపు బంధువులను కలుసుకుంటారు.ఈరోజు ఉత్సాహంగా ఉంటారు. పుణ్యక్షేత్రాన్ని సందర్శించే అవకాశం పొందవచ్చు. ఈరోజు వివాదాల నుంచి బయటపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. ఈరోజు చట్టపరమైన వివాదానికి పరిష్కారం లభించవచ్చు. ఉద్యోగులకు కొత్త హోదాలు. ఈరోజు కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. సాయిబాబా చరిత్రను పారాయణం చేయండి.

మిథున రాశి: ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి !

ఈరోజు మీరు ఏదైనా సృజనాత్మక పనిని పూర్తి చేసే అవకాశం ఉంది. వ్యవహారాలలో ఆటంకాలు. ఈరోజు ఇంటాబయటా ఒత్తిడులు. ఈరోజు కాస్త విశ్రాంతి దొరకవచ్చు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఈరోజు కొత్త ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకోవచ్చు. శ్రీదత్తత్రేయ కవచం పారాయణం లేదా వినడం చేయండి.

కర్కాటక రాశి: ఈరోజు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు !

ఈరోజు మీకు చాలా ఆహ్లాదకరమైన రోజు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మీరు అంకితభావంతో ఏ పని చేసినా విజయం వరిస్తుంది. ఈరోజు అసంపూర్తిగా ఉన్న పనులు పరిష్కరించబడతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఈరోజు ఉద్యోగాలు మందగిస్తాయి. మీ సహచరులు మీకు మద్దతు ఇస్తారు. ఈరోజు ఆర్థిక పరిస్థితి ఇబ్బంది కలిగిస్తుంది. శ్రీలక్ష్మీ ఆరాధన చేయండి.

today january 18th 2021 daily horoscope in telugu
today january 18th 2021 daily horoscope in telugu

సింహ రాశి: ఈరోజు బిజీగా ఉంటారు !

ఈరోజు కొత్త విషయాలు తెలుసుకుంటారు.మీరు ఈరోజు చాలా బిజీగా ఉంటారు. ఈరోజు వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. సంఘంలో ఆదరణ. ఈరోజు శుభకార్యంలో తలమునకలు కావచ్చు. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. బెల్లం, శనగలలను గోవులకు అందించడం చేయండి.

కన్య రాశి: ఆర్థిక లావాదేవీలలో పురోగతి !

ఈరోజు మీరు అన్ని విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పనులు ఆశాజనకంగా సాగుతాయి. ఈరోజు ఆర్థిక లావాదేవీలలో పురోగతి. ఏదైనా మంచి పని గురించి ఆలోచించే అవకాశం ఉంది. పాతమిత్రులను కలుసుకుంటారు. ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి. ఈరోజు ఉద్యోగాలలో అనుకూలత. కుటుంబ సభ్యులలో ఆనందంగా గడుపుతారు. శ్రీ లక్ష్మీసూక్తం పారాయణం చేయండి.

తుల రాశి: ఈరోజు పనుల్లో ఆటంకాలు !

ఈరోజు ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఈరోజు మీకు ప్రయోజకరంగా ఉంటుంది. వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఈరోజు పనుల్లో ఆటంకాలు. ఈరోజు కొన్ని కొత్త ప్రాజెక్టులు కూడా ప్రారంభించవచ్చు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. ఈరోజు బంధువులతో తగాదాలు.కోపాన్ని నియంత్రించుకోవాలి. శ్రీదత్త కవచం పారాయణం చేయండి.

వృశ్చిక రాశి: ఈరోజు శ్రమ పెరుగుతుంది !

ఈరోజు ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. లాభాలు లభించే అవకాశం ఉంది. ఈరోజు పని మీద శ్రద్ధ చూపండి. పనుల్లో జాప్యం. ఈరోజు శ్రమ పెరుగుతుంది. భవిష్యత్తులో ప్రయోజనం ఉంటుంది. ఈరోజు వ్యాపారులకు చాలా మంచి రోజు. శ్రీ వేంకటేశ్వరస్వామికి దీపారాధన చేయండి.

ధనుస్సు రాశి: ఈరోజు పరిస్థితులు అనుకూలిస్తాయి !

ఈరోజు జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాల్సిన రోజు. కొత్త పనులు చేపడతారు. ఈరోజు ఏదైనా ఒప్పందంపై సంతకం చేసే ముందు జాగ్రత్తగా ఉండండి. శుభవార్తలు వింటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఈరోజు ప్రశాంతంగా ఆలోచించి ముందడుగు వేయండి. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. రోజువారీ పనులు కాకుండా కొన్ని కొత్త పనులను ప్రయత్నించండి. ఇష్టదేవతరాధన చేయండి.

మకర రాశి: ఈరోజు ప్రయాణాలలో మార్పులు !

ఈరోజు పనుల్లో ఆటంకాలు. మీరు తలపెట్టే పనులకు విజయం లభిస్తుంది. ఈరోజు భాగస్వామ్య వ్యాపారం వల్ల ప్రయోజనం ఉంటుంది. ప్రయాణాలలో మార్పులు. రోజువారీ ఇంటి పనులను నిర్వహించడానికి ఈరోజు మంచి అవకాశం. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. ఈరోజు నిజాయితీగా ఉండండి. పేదలకు సహాయం చేయండి.

కుంభ రాశి: ఈరోజు పనుల్లో ఆటంకాలు !

ఈరోజు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఈరోజు అనారోగ్యానికి గురికావచ్చు. ఆహార విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు. ఈరోజు వ్యాపారపరంగా ఈరోజు మంచే జరుగుతుంది. తొందరపాటులో పొరపాట్లు చేస్తారు. పనుల్లో ఆటంకాలు. ఈరోజు మీరు కుటుంబ సభ్యుల నుంచి అవసరమైన సాయాన్ని పొందుతారు. శివాభిషేకం చేయండి.

మీన రాశి: ఈరోజు వ్యవహారాలలో ఆటంకాలు !

ఈరోజు మీకు శుభం కలిగిస్తుంది. వ్యాపారం పురోగమిస్తుంది. వ్యవహారాలలో ఆటంకాలు. ఈరోజు వ్యాపారంలో రిస్క్ తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులలో కొన్ని మార్పులు. గణేశ ఆలయం వద్ద ప్రసాదం పంపిణీ చేయండి.